నవంబరు గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి.
పాత గడులు
1. 2008 అక్టోబరు గడి, సమాధానాలు
2. 2008 సెప్టెంబరు మెరుపు గడి, సమాధానాలు
3. 2008 ఆగస్టు గడి, సమాధానాలు
4. 2008 జూలై గడి, సమాధానాలు
5. 2008 జూన్ గడి, సమాధానాలు
6. 2008 మే గడి, సమాధానాలు
7. 2008 ఏప్రిల్ గడి, సమాధానాలు
8. 2008 మార్చి గడి, సమాధానాలు
9. 2008 ఫిబ్రవరి గడి, సమాధానాలు
10. 2007 డిసెంబరు గడి, సమాధానాలు
11. 2007 నవంబరు గడి, సమాధానాలు
12. 2007 అక్టోబరు గడి, సమాధానాలు
13. 2007 ఆగష్టు గడి, సమాధానాలు
14. 2007 జూలై గడి, సమాధానాలు
15. 2007 జూన్ గడి, సమాధానాలు
16. 2007 మే గడి, సమాధానాలు 4
17. 2007 ఏప్రిల్ గడి, సమాధానాలు
18. 2007 మార్చి గడి, సమాధానాలు
చ్చాలా ఖష్ఠంగా ఉందండి సత్యసాయి గారు!
సమాధానాలు అన్నీ నాకు రాలేదుకాని, నాకు కనపడిన కొన్ని రంధ్రాలు..!!
32 అడ్డం (ఆధారాలలో) మూడక్షరాలైతే ఒకటే ఖాళీ వుంది
9 అడ్డం (ఆధారాలలో) మూడక్షరాలైతే నాలుగు గడులున్నాయి
33 అడ్డం (ఆధారాలలో) నాలుగక్షరాలైతే మూడే గడులున్నాయి
సరిదిద్దగలరు
అరిపిరాల గారు, చూస్తే సరిగానే ఉన్నట్లుంది.
సుజాత గారూ, మీరు కూడా కష్టమంటే ఎలా?
“అడవి – అందులో బ్రహ్మముఖం”: టూ మచ్…! 🙂
సత్యసాయి గారూ, అరిపిరాల గారు ఎత్తి చూపిన పొరపాట్లను సవరించాం. అరిపిరాల గారూ, నెనరులు.
1 అడ్డం నాలుగు అక్షరాలు అనుకుంటా, గడిలో మూడే కనిపిస్తున్నాయి(‘-‘ లు నాలుగున్నాయి)
అలాగే 3 అడ్డం, ౩ నిలువు అటు ఇటు అయినట్టున్నాయి, అంతే అడ్డానికి నిలువు క్లూ, నిలువుకి అడ్డం క్లూ ఇచ్చినట్టున్నారు? తప్పయితే క్షమించండి 🙂
1 అడ్డం మూడక్షరాలే, నాలుగు కాదు. 3 అడ్డం, 3 నిలువు కూడా సరిగానే ఉన్నాయి. మీకింకా అనుమానం ఉంటే మరో చోట మాట్లాడుకుందాం, ఎక్కడో మీకు తెలుసు కదా 🙂 ష్..గప్చుప్..
నాదొక సందేహం.
32 అడ్డం క్లూ లో 38 నిలువుకీ 46 అడ్డానికీ ముందు పెట్టమన్నారు. అది కరక్టేనా! 46 అడ్డమా! 33 అడ్డమా!
దైవానిక గారూ! 1 అడ్డం 3 అక్షరాలు కరక్టేకదండీ!
కామేశ్వర రావు గారూ!
ఆగ్నేయం మూల బొత్తిగా అగమ్యగోచరం గా ఉంది కాస్త దారిచెబుదురూ
1 అడ్డం మూడక్షరాలే కదా!! సారీ నేనే తప్పుగా అలోచించాను
ఏమిటో, మీరంతా నాకర్థం కాని అరబ్బీ భాషలో మాట్లాడుకుంటున్నట్టుంది. అంటే నాకొక్కటీ రాలేదని మీరర్థం చేసుకోవాలి.
sujatagaaarannattu naa paristiti kuuda antee nandi. alaa untenee gadaa gadi rakthi gatteedi.slippulu kuuda leekunte inkenta gattigaa undeedoo ee gadi?
సుజాత గారు, మీరు అలా అంటున్నారు కానీ మీకు అన్నీ వచ్చేసినట్టున్నాయానిపిస్తోంది లేకపోతే అలా ఎలా స్లిప్పులు ఇస్తారు 😀
నాకు కూడా చాలా కష్టంగా ఉంది నేను ఇంక లైట్ తీసుకుందామనుకునే సమయంలో సుజాత గారు ఇచ్చిన స్లిప్పులు కొన్ని గడులైనా నింపగలిగేటట్టు చేసింది 🙂
౧.తెలుగు లో రాయదానికి ఉపాయం చెప్పిన సుజాత, జ్యొతి గార్ల కు నెనర్లు.
౨.కొందరు స్లిప్పులు అడుగుతూ సమాదానాలు కూడ చెప్పేస్తున్నారు గదా.. ఏలా?
౩.స్లిప్పులందించే వారు ఇంకా కొంచెం గుప్తంగా చెప్తే బాగుంటుందని పిస్తుంది.
౪. గుప్పిట విప్పేస్తే గుట్టేముంద్?
38 , 32 తో ఉంటే బట్టలు లేని వాడె అని ఉండాలనుకుంటా
సత్యసాయి గారు, భక్తులు 38 నిలువు ఆధారం తప్పని భావిస్తున్నారు. 32 తో కలిపితే బట్టలు లేనివాడు అని వాదిస్తున్నారు. 31 అడ్డంతో కలిపితే లాభం లేకుండా ఉంది ఎన్నిరకాలుగా చూసినా! ఏకాక్షర నిఘంటువు చూసినా 31 అడ్డంతో సమానార్థకం దొరకలేదు. 32 తో కలిపితే ఠక్కున వస్తోంది.ఒక సారి దీన్ని పరిష్కరిస్తే పంపేస్తాం. అదొక్కటే ఆగింది.
గడిలో నింపడానికి ఫైర్ పాక్స్ లో పొల్లు అక్షరం
రావడం లేదు. ఇంగ్లేషు అక్షరం ’కె’ ప్రెస్ చేస్తే ’క’ అని వస్తుంది. మరి మా సమాదానం తప్పు అవుతుంది గదా? దీన్ని గమనించ గలరు.
భాస్కర్ గారు, k ని రెండుసార్లు ప్రెస్ చేసి ఒకటి డిలీట్ చెయ్యండి. అప్పుడు పొల్లు వస్తుంది.
దైవానికగారు…
పొల్లు అక్షరానికి బలె చిట్కా చెప్పారె..వందనాలు.
samadhanalu eppudu pedatharandi
సుజాత(మనసులో మాట)గారూ – 38 నిలువు ఆధారం లో- 31 బదులు 32 ఉండాలి. సరిచేసుకోండి ప్లీజ్్ లేటుగా ప్రతిస్పందించినందుకు క్షమించండి. ఇంతకు ముందు ఇక్కడ ఇదే వ్యాఖ్యని రాసా – ఎందుకో రాలేదు.