2008 జూలై గడిపై మీమాట

జూలై గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి.

పాత గడులు
1. 2008 జూన్ గడి, సమాధానాలు
2. 2008 మే గడి, సమాధానాలు
3. 2008 ఏప్రిల్ గడి, సమాధానాలు
4. 2008 మార్చి గడి, సమాధానాలు
5. 2008 ఫిబ్రవరి గడి, సమాధానాలు
6. 2007 డిసెంబరు గడి, సమాధానాలు
7. 2007 నవంబరు గడి, సమాధానాలు
8. 2007 అక్టోబరు గడి, సమాధానాలు
9. 2007 ఆగష్టు గడి, సమాధానాలు
10. 2007 జూలై గడి, సమాధానాలు
11. 2007 జూన్ గడి, సమాధానాలు
12. 2007 మే గడి, సమాధానాలు
13. 2007 ఏప్రిల్ గడి, సమాధానాలు
14. 2007 మార్చి గడి, సమాధానాలు

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.

6 Responses to 2008 జూలై గడిపై మీమాట

  1. జులై గడిలో చిన్న సందేహం!
    45 అడ్డం 4 అక్షరాల పదం అని క్లూ ఇచ్చారు.ఒకటే గడి ఇచ్చారే గడిలో!

  2. రవి says:

    నేను అడగాలనుకున్నది సుజాత గారు అడిగేశారు.

    “ఎంద పరియం” కాదండీ :-), “ఎంద పరయుం” ఇదీ మలయాళం లో కరెక్ట్. ఐతే, క్లూ లో ఇబ్బంది లేదు లెండి 🙂

    గత 2 నెలలూ, వరుసగా ఒకటి నారికేళ పాకం, ఇంకొకటి కదళీ పాకమూనూ. ఇప్పుడు ద్రాక్షా పాకం అనిపిస్తుంది. ఐనా నాలాంటి మృణ్మయ మస్తకాగ్రేసరులకు ఓ నాలుగైదు గళ్ళు మిగిలాయి 🙂

  3. రవి గారు,
    నాకు నాలుగైదు గళ్లు తప్ప మిగతావి మిగిలాయి! నేనేమనుకోవాలి చెప్పండి?

  4. vensy says:

    నేను ఫైర్ ఫాక్స బ్రౌజర్ ని వాడుతున్నాను. నావిగేషన్ బార్ లోని గడి హైలైట్ అయిఉండదు. పేజి తెరిచాక అక్షరాలు టైప్ చేసి నింపాలంటే అక్షరం టైప్ అవడంలేదు. ఏం చెయ్యను..రెండుసార్లు మాత్రం టైప్ చేసినప్పుడు కనిపించింది. తర్వాత టైప్ చేయలేకపోయాను. దారి చూపండి.

  5. 45 అడ్డం 4 అక్షరాల పదం అని క్లూ ఇచ్చారు.ఒకటే గడి గడిలో

  6. 45 అడ్డం 4 అక్షరాల పదం అని క్లూ ఇచ్చారు.ఒకటే గడి గడిలో

    అందరూ ఇదే మాట

Comments are closed.