ఫిబ్రవరి గడిపై మీమాట

డిసెంబరు గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి.

పాత గడులు
1. డిసెంబరు గడి, సమాధానాలు
2. నవంబరు గడి, సమాధానాలు
3. అక్టోబరు గడి, సమాధానాలు
4. ఆగష్టు గడి, సమాధానాలు
5. జూలై గడి, సమాధానాలు
6. జూన్ గడి, సమాధానాలు
7. మే గడి, సమాధానాలు
8. ఏప్రిల్ గడి, సమాధానాలు
9. మార్చి గడి, సమాధానాలు

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.

14 Responses to ఫిబ్రవరి గడిపై మీమాట

  1. బాబోయ్ .. ఒక్కొక్క క్లూ మూడు చెరువుల నీళ్ళు తాగిస్తోంది!

  2. Manjula says:

    This is very unfair. You should know bloggers to be able to solve.

  3. venkat says:

    naaku 60% vachaayi…konni nijamgaane mudu ceruvula neelu taagistunnaayi…

  4. venkat says:

    27 ఏంటండీ బాబూ?

  5. venkat says:

    27 తెలిసింది…10,15,25 అడ్డం ల కు ఇంకేవైనా extra clues ఇస్తారా?

  6. మధ్యాన్నం పని వత్తిడిలో పై వ్యాఖ్య రాశాను .. ఉద్యోగం అనేది బుర్ర మందగింప జేస్తుంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఇంటికొచ్చి పొట్టనింపుకుని కూర్చుంటే అరగంటలో పూర్తైపోయింది .. 7 నిలువు తప్ప .. చమత్ కారాలు యధాప్రకారంగా గొప్ప ఘాటుగా ఉన్నాయి. కూర్పరులకి అభినందనలు. భక్తులెవరికన్నా స్లిప్పులు అందించాలంటే నన్ను సంప్రదించొచ్చు 🙂

  7. venkat –
    10 అడ్డం – ఒక పండు రంగు .. నిజం చెప్పాలంటే కాయకానీ రంగు విషయంలో పండు అంటారెందుకో. ఆధారంలోనే ప్రాస ఉంది.
    15 అడ్డం – ఆధారంలో నే రెండు అర్ధాఉలూ ఉన్నై. ఇంక చెప్పేందుకేం లేదు.
    25 అడ్డం – నిజం చెప్పొద్దూ నాకు వికీ సహాయం చేసింది దీని ముఖ్య విషయంలో!

  8. venkat says:

    kottapali garu,
    thanks…
    alaagE 19 niluvu ki kUDaa oka clue cheppandi

  9. నాగరాజు says:

    ఈ సారి ఆధారాలు బావున్నాయ్.
    10 అడ్డం – చుట్టూ చెంగావి చీర కట్టావే చిలకమ్మ పాట ఆధారం అనుకొంటా.
    వెంకట్‌ – 29 నిలువు – వికటికవి ఈ కవి గురించి ఒసారి బ్లాగారు, ఆయన బ్లాగు మొదలెట్టిన కొత్తలో. పదానికి కావల్సిన రెండక్షరాలు ఆధారంలోనే ఉన్నాయి.
    మాస్టారూ – నిజవే, 7 నిలువు అదిరింది, అలాగే 15 అడ్డం కూడా.

  10. 10 తెలిసింది.కొత్త పాళీ గారు చిలక్కొట్టినట్టు చెప్పారుగా. ఆ కవి కూడా తెలిసాడు. ఒక కిరాతకుడు ఆ పేరు పెట్టుకుని….
    వద్దులెండి నేను ఇంకా క్లూలిచ్చేస్తున్నానేమో!
    ఇంకా మూడు మిగిలాయి. మాడు పగల గొడ్తున్నాయి.

  11. ఇదన్యాయం! ఇంత మాస్ కాపీయింగా!!? గ్రూప్ డిస్కషను పెట్టి మరీ రాసేస్తే ఎలా?

  12. కామేశ్వర రావు says:

    35 అడ్డం, ఆధారంలో చిన్న పొరపాటున్నట్టుంది.

  13. కామేశ్వరరావు గారూ, తప్పును గమనించి సరిదిద్దుకున్నాం. చూపించినందుకు నెనరులు.

  14. Pingback: తెలుగు సాహిత్యం

Comments are closed.