అక్టోబరు గడిపై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి.
పాత గడులు
1. ఆగష్టు గడి, సమాధానాలు
2. జూలై గడి, సమాధానాలు
3. జూన్ గడి, సమాధానాలు
4. మే గడి, సమాధానాలు
5. ఏప్రిల్ గడి, సమాధానాలు
6. మార్చి గడి, సమాధానాలు
అక్టోబరు గడిపై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి.
పాత గడులు
1. ఆగష్టు గడి, సమాధానాలు
2. జూలై గడి, సమాధానాలు
3. జూన్ గడి, సమాధానాలు
4. మే గడి, సమాధానాలు
5. ఏప్రిల్ గడి, సమాధానాలు
6. మార్చి గడి, సమాధానాలు
మహాజనులారా, యధావిధిగా ఆధారాలు బహు రంజుగా ఉన్నాయి. 2 అడ్డం పిచ్చ ముచ్చటేసేసింది. 8 అడ్డం లో మీ ఉద్దేశం రాముడూ భీముడు, ఇద్దరు మిత్రులు కాదు. ముప్పైయ్యారు నిలువు జూస్తే ముద్దెట్టుకో బుద్ధేస్తోంది. నలభై రెండు అడ్డం కిసుక్కు . 16 నిలువు కొంచెం తప్పుతోవ పట్టిస్తోంది. నా ఫేవరెట్ కీర్తన .. ఎంతో సులువుగా ఐపోవలసింది .. రిడండెంట్ క్లూ వల్ల మిగతా అడ్డాలన్నీ నిండితే గానీ ఇది తట్టలా!