కొద్ది వ్యవధి తరువాత సినిమా వ్యాసాన్ని మళ్ళీ ప్రచురిస్తున్నాం. ఈసారి వెంకట్ పల్ప్ ఫిక్షన్ సినిమా గురించి తన శైలిలో వివరిస్తున్నారు.
జ్యోతి గారి అక్షర పద్య విన్యాసాలు తిలకించండి.
మృతజీవులు ఏడో భాగాన్ని కూడా చదవండి.
-పొద్దు
ఈ నెల రచనలు:
రెండుకాళ్ల మీద మానవ ప్రస్థానం
నుడికారము – మరికొన్ని కోణాలు
మృతజీవులు – 6
తెవికీ ప్రగతి నివేదిక
అక్షర పద్య విన్యాసాలు
పల్ప్ ఫిక్షన్
మృతజీవులు – 7
మరిన్ని విశేషాలు త్వరలో…
గత నెల రచనలు:
మన జాతీయ కళారూపాల సంరక్షణ (అతిథి)
డిటో, డిటో (కవిత)
కడప కథ (సమీక్ష)
టైమ్ మెషిన్ (సరదా)
నిత్యాన్వేషణే జీవితం (కవిత)
గతనెలలో తెలుగువికీపీడియా (వికీ)
గడి (గడి)
జూలై గడి ఫలితాలు (గడి)
మృతజీవులు – 4
ఆంధ్రలో స్వాతంత్ర్యోద్యమ ఘట్టాలు (వ్యాసం)
కొడవటిగంటి కుటుంబరావు – జీవితపు వరవళ్ళు (వ్యాసం)
శ్రోత, గాయకుడు – కుటుంబరావు (వ్యాసం)
కుటుంబరావు కథలు – సాంఘిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యం (వ్యాసం)
మృతజీవులు – 5 (వ్యాసం)
తప్పుకో ఇక ఆడలేనని….. (వ్యాసం)
ఇది ప్రతివారూ చదవాలి
http://www.apweekly.com/sahitya/sahiitems.asp?ID=AWU20070924032309&Title=Literature+%2D+Columns&lTitle=NS%CC%C1%AA%B1sV%3D&Topic=1707&Author_Id=0&spart=0&dName=&Dist=
Mee articles anni kuda chala bagunnai. Oka dani minchi okati bagunnai. Inta manchi web site maintain chesthunna meeku na hrudaya poorvaka dhanyawaadalu. Dhanyawaadalu endukante telugu chachi pothunnademo anukuntunna ee rojullo malli pranam posthunnaru.
Naa doka chinna manavi Jalasuthram Rukmininadha Sastry gari parady lu chadavalani, daya chesi avi veyagalaru.
Taruvata mee gadi kosam nenu veyi kalla tho eduru chusthuntanu kani aug. dani samadhanam intavaraku raledu.
hello sir, na peru mahesh. naku telugu qnte chala istam. me website lo rachanalu chusi ananda paddanu. Desha BhasHalandu telugu lessa ane mata kanumarugavuthunna tarunamlo naku websitelo dorikini oke oka telu padala haram edi. Naku chala santosham. nakunna koddipati alochanalu elanti site lo prachurinchali ante alaa… Naku kontha samacharam andinchamdi. telugu abHivrudhiki meru chestunna krushi Dhanyvadalu
మొత్తానికి సెప్టెంబరు నెల గడి ప్రచురించనేలేదు. గడికోసం ప్రతీనెలా ఆతృతగా ఎదురుచూసే నాలాంటివాళ్ళని చాలా నిరాశపరిచారు. ఇకనించయినా పొద్దు పత్రిక ఒక క్రమపద్ధతిలో వెలువడుతుండని ఆశిస్తున్నాను.
పొద్దులో లాగిన్ అయ్యి గడిలో సమాధానాలు పూర్తయ్యి పంపించేవరకు భద్రపరచుకోగల సౌకర్యముంటే నా లాంటి వాళ్ళు కూడా ప్రయత్నం చేసే అవకాశముంది.