[వలబోజు జ్యోతి]
————————————–
ఆ తిరుమల వేంకటేశ్వరుడికి రోజూ పూలతో అలంకరించుకుని కాస్త విసుగెత్తిందేమో ..మనం సాహిత్యాభిషేకం చేద్దామా! తలా రెండు సామెతల సంపెంగలో, సన్నజాజులో సమర్పించండి. మాల చేసి స్వామిని అలంకరిద్దాం!
ఏక కాలంలో ఐదు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 1000 పైచిలుకు టపాలు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది.
ఆ వీధిలో అందరూ ఆచార్యులే కాని చేపల బుట్ట మాత్రం క్షణంలో మాయం!!
ఆకలి రుచి ఎరుగదు..
నిద్ర సుఖమెరుగదు…
వలపు సిగ్గు ఎరుగదు..
మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు చూసినందుకని!
ఉట్టికెగదలేనమ్మ ఆకాశానికెగిదిందని!
కొత్త సామెత
ట్రాఫిక్ కానిస్టేబుల్ అంబులెన్స్ క్రింద పడిచనిపోయినట్లు
కొత్త సామెత
పంజాబు లో కటింగ్ సెలూన్ పెట్టద్దురా అంటే సరే అని పోయి తిరుమలలో దువ్వెనల అంగడి పెట్టాడంట.
తోచీ తోచనమ్మ తోడికోడలి పుట్టింటికి వెళ్ళిందట
పగలంతా బారెడు నేసాను, దీపం తెస్తే దిగనేస్తానన్నాడట
కాలం కసరత్తుకి పగలూ,రేయి రెండు ఇనుపగుండ్లు. కాదనగలవా? ఓ తిరుపతి గుండూ!
AAVU GATTU MEDA MEESTE DUDA CHELO MESTUNDA?
CHHEPE VADIKI VINE VADU LOKUVA KADA?
ఆయనే ఉంటే మంగలి ఎందుకు అన్నట్లు…
కాపురం చేసే కళ కాలు తొక్కేటప్పుడే తెలుస్తుంది అన్నట్లు…
రౌతు మెత్తన అయితే గుర్రం మూడు కాళ్ళమీద పరుగెత్తిందంట…
guddodi mundhu colour T.V. petti chudu annatlu.
water ledhu kani cool drink kavali anta?
aithe ativrusti- ledante anavrusti
ede kada neti nayakula parististi
durapu kondalu nunupu
adusu thokkanela kaallu kadaganela
sommokadidhi sokokadidhi
attasommu alludu danam
vinte bharatham vinali
thinte garelu thinali
aalu ledu chulu ledu koduku peru somalingam
kalisocche kaalaaniki nadichocche koduku puduthadu
kondalalo nelakonnaa gundelalo niluchunna