జూన్ గడిపై మీ మాట

జూన్ గడిపై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి.

పాత గడులు
1. మే గడి, సమాధానాలు
2. ఏప్రిల్ గడి, సమాధానాలు
3. మార్చి గడి, సమాధానాలు

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.

6 Responses to జూన్ గడిపై మీ మాట

  1. సత్యసాయిగారి నోరుకట్టేసి చేతులకి పనిచెప్పి మంచి పని చేశారు 🙂 సిముర్గ్ గారికి పెన్సిలు పదును పెట్టేందుకు కొంత అదను చిక్కుతుంది కూడా.
    సత్యసాయి గారూ, గడి బాగుంది.

    ముఖ్యంగా ముప్ఫై నిలువు గలగలా కిసుక్కు.

  2. సిముర్గ్ says:

    సత్యసాయిగారు కూర్చిన గడి చాలా బాగుంది. వారికి రాచబాటలు ఎక్కడ వెయ్యాలో, వీధిదీపాలు ఎక్కడ పెట్టాలో, సందుగొందులలోకి ఎలా మనల్ని నడిపించాలో బాగా తెలుసు.
    వారి మీద నా అక్కసు తీర్చుకోడానికి కూడా అవకాసం కల్పించారు.
    ప్రొఫెసర్ గారు – మీ ప్రశ్నే నాదీనూ – ఆన్సరుపత్రం ముందుగా ఇచ్చినవారికి ప్రత్యేక బహుమతులేమైనా ఉంటాయా?

  3. venkat says:

    I think there is a problem with 24 down and across….I feel 24 down should be 4 lettered and there is no clue for across….
    can you please check
    Venkat

  4. వెంకట్ గారూ!

    మీరన్నట్లు 24 నిలువు నాలుగక్షరాలేనండీ. ఐతే 24 అడ్డం ఆధారం అవసరం లేదు. 23 అడ్డంలో 7 అక్షరాలున్నాయి గమనించండి. అది నింపితే ఆ వరసలోని గళ్ళన్నీ నిండిపోతాయి.

  5. 17 అడ్డం ఆధారంలో 35 అడ్డాలు అని ఉంది. 36 అడ్డాలు అని ఉండాలి.

  6. netizen says:

    తెలుగులో మొట్టమొదటి క్రాస్ వొర్డ్ ని ఎవరు మొదలు పెట్టరో? దాని పరిణామ చరిత్ర ఎమిటో? శ్రీ శ్రీ , ఆరుద్రలకి కూడా దీనితో సంబంధం వుండిదా?

Comments are closed.