పొద్దులో ఈ మాసపు అతిథి సురేశ్ కొలిచాల గారు. భాషాశాస్త్రం, చరిత్ర, సాహిత్యాలపై ఆసక్తి ఉన్న సురేశ్ కొలిచాల, ఈమాట సంపాదకుడుగా నెట్లో తెలుగువారికి సుపరిచితులు. ఊపిరి సలపని పనులతో తీరికలేకుండా ఉన్నా పొద్దు అహ్వానాన్ని మన్నించి అడిగినవెంటనే అతిథి శీర్షికలో వ్యాసం రాసి ఇచ్చిన సురేశ్ గారికి కృతజ్ఞతలతో ఆయన రాసిన “తెలుగులో వర్ణ నిర్మాణం” వ్యాసంలోని మొదటిభాగాన్ని సమర్పిస్తున్నాం.
దాంతోబాటే సరదా శీర్షికలో డా.హాస్యానందం నవ్వులు మీ కోసం.
ಪೊದ್ದು ಹೋಮ್ ಪೇಜೀಕಿ ರಾಗಾನೇ, ಕನಿಪಿಂಚೇ ವ್ಯಾಖ್ಯಲೋ ಪ್ರಸ್ತಾವಿಂಚಿನ ಕೊತ್ತ ಅಂಶಾಲಕು ಲಿಂಕುಲು ಎಂದುಕುಂಡವು? ಇಕ್ಕಡಿಕಿ ವಚ್ಚೇವಾರಂತಾ ಕಂಪ್ಯೂಟರು ಪಂಡಿತುಲು ಅಯಿವುಂಡರು ಕದಾ! ಈ ವ್ಯಾಖ್ಯ ಚದವಡಾನಿಕಿ ಮೀರೆಂತ ಅವಸ್ಥ ಪಡತಾರೋ, ಈ ಸೈಟು ನಾವಿಗೇಷನ್ ಕೂಡಾ ಅಂತೇ ಅವಸ್ಥ.
పొద్దేశ్వరులారా. చూడండి. పాపం రానారె కన్నడంలో (ఈవ్యాఖ్యని కనడం లో కూడా)ఎంత బాధపడుతున్నాడో. మీరు ఊఁ అనండి.