ఉత్తరాయనంలో మొదటగా..

సంక్రాంతి సెలవులలో ఆవలకు వెళ్ళి మళ్ళీ వలలో పడిన మా పాఠకులకు తిరిగి స్వాగతం చెబుతున్నాం. రేపు – జనవరి 20 న – రెండు విశేషాలతో మీ ముందుకు వస్తున్నాం. మీ రాక కోసం ఎదురు చూస్తాం.

-పొద్దు

This entry was posted in ఇతరత్రా. Bookmark the permalink.

4 Responses to ఉత్తరాయనంలో మొదటగా..

  1. రెండు విశేషాలా? ఈ సస్పెన్స్ ఏంటిబాబూ.

  2. పదవిన్యాసం (గడి) ఈ రెంటిలో ఒకటయుంటుంది.

  3. radhika says:

    గడి,కధ అయి వు౦టాయి.అ౦తేనా ఎడిటర్ గారు?

  4. మురళీ కృష్ణ కూనపరెడ్డి says:

    ఇంకొక గంటన్నరలో ౨౦ వెళ్ళిపోయి ౨౧ వస్తుంది. కానీ పొద్దింకా పొడవలేదేమిటాని చూస్తున్నాను.

Comments are closed.