కొడవటిగంటి కుటుంబరావుగారి జయంతి

ఈరోజు ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావుగారి జయంతి సందర్భంగా ఆయన కథల్లోని వాస్తవికత గురించి ప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్, అనువాదకురాలు శారదగారి వ్యాసం అందిస్తున్నాం. దాంతోబాటే యథావిధిగా కొ.కు. గారి అనువాదరచన మృతజీవులు తొమ్మిదో భాగంతోబాటు హృశీకేశ్ పండా రాసిన ఒరియా కథ Bonsai కి ప్రముఖ అనువాదకుడు, తెలుగుబ్లాగరి అయిన కొల్లూరి సోమశంకర్ గారి అనువాదం ‘నేనూ మీ లాంటి వాడినే’, ఇటీవలే ప్రపంచ చదరంగ ఛాంపియన్షిప్ గెలిచిన విశ్వనాథన్ ఆనంద్ గురించి రానారె రాసిన వ్యాసం ‘జగజ్జేత ఆనంద్’ కూడా అందిస్తున్నాం.

ఈ నెల రచనలు:

నెజ్జనులకు సూచనలు (అతిథి)

కుటుంబరావు కథల్లో వాస్తవికత (వ్యాసం)
మృతజీవులు – 9 (మృతజీవులు)
నేనూ మీ లాంటి వాడినే (కథ)
జగజ్జేత ఆనంద్! (వ్యాసం)

గడి (గడి)
ఆగస్టు గడి సమాధానాలు (గడి)
అక్టోబరు గడిపై మీమాట (గడి)
చిన్ని చిన్ని బాధలు (కథ)
క్రెడిట్ కార్డులు (వివిధ)
మృతజీవులు – 8 (మృతజీవులు)
సెప్టెంబరు వికీపీడియా విశేషాలు (వికీ)

మరిన్ని విశేషాలు త్వరలో…

గత నెల రచనలు:

రెండుకాళ్ల మీద మానవ ప్రస్థానం (అతిథి)
నుడికారము – మరికొన్ని కోణాలు (వ్యాసం)
మృతజీవులు – 6 (మృతజీవులు)
తెవికీ ప్రగతి నివేదిక (వికీ)
అక్షర పద్య విన్యాసాలు (వ్యాసం)
పల్ప్ ఫిక్షన్ (సినిమా)
మృతజీవులు – 7 (మృతజీవులు)

This entry was posted in ఇతరత్రా. Bookmark the permalink.