గడి

నాటి జ్యోతి మాస పత్రిక నుండి, నేటి ఈనాడు ఆదివారం దాకా గళ్ళనుడికట్టులెన్నిటినో చూసారు. రోజుల తరబడి వేధించి, వెంటాడి నిదుర చెడగొట్టినవి కొన్నైతే, చటుక్కున చిటికెలో సాధించినవి కొన్ని. ఇక ఇప్పుడు మావంతు..

త్వరలోనే మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసేందుకు, మీ సమయాన్ని కాజేసేందుకు వస్తూంది, మా గడి!

పొద్దు గడులలోని మాయాజాలం నుండి బయటపడగలరేమో చూస్తాం.

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.

5 Responses to గడి

  1. valluri says:

    అదే దో తోందర గా వదలండి. ఆసక్తి గా వుంది.

  2. కామేష్ says:

    ఆసక్తితో ఎదురు చూస్తున్నా. తొందరగా సంధించండి. ప్లీజ్

  3. waiting ikkada..twaraga kaaneeyandi mari..

  4. kbs sarma says:

    నేను చాలా సంతసంగా వున్నాను. శ్రేీశ్రేీని, ఆరుద్రని గుర్తు చేయాలి. గడి కి సరియైన శేీర్శికను పెట్టండి. కే.బి.యస్.శర్మ.

  5. గడి interface బాగుంది. కాకపోతే, దీన్ని పూరించడం నాలాంటివారికి కొంచం కష్ఠమే.

Comments are closed.