పొద్దు మీ రచనలకు సాదర స్వాగతం పలుకుతోంది. యూనికోడ్ లేదా RTS తెలుగులో కథలు, కవితలు, సమీక్షలు, వ్యాసాలను నేరుగా editor@poddu.net కు పంపగలరు.
పొద్దుకు పంపే రచనలు:
1. పంపినవారి స్వంతమై ఉండాలి.
2. ఇంతకు ముందెప్పుడూ ఏ పత్రిక/బ్లాగు/వెబ్సైటులోనూ ప్రచురితమై ఉండకూడదు.
3. ఆ మేరకు ఒక హామీపత్రం జత చేయాలి.
4. పొద్దులో ప్రచురితమైన రెండువారాల తర్వాత “ప్రథమ ముద్రణ పొద్దులో” అని పేర్కొంటూ మీ బ్లాగు/వెబ్సైటులో ప్రచురించవచ్చు.
మీ రచనలను
– యూనికోడులో రాసి (టైపించి) పంపాలి. యూనికోడులో రాసేందుకు లేఖిని ఓ సులభమైన మార్గం.
– editor@poddu.net కు వేగు (మెయిలు) పంపాలి.
– రచనను జాబులోనే రాసి పంపవచ్చు, లేదా జాబుకు జోడింపు (ఎటాచ్‌మెంట్) గా కూడా పంపవచ్చు.
-పొద్దు
నమస్కారం,
ఈ మధ్యన మిత్రులొకరు తెలుగులో బ్లాగు రాయమని నాకు సలహా యిచ్చారు. నాకు ఇన్నాళ్లు లాగులే గానీ, ఈ బ్లాగుల గురించి తెలియదు.
రాయడం నా వృత్తి, ప్రవృత్తి కూడా. నా సైట్ లో రచనలు అనువాదాలు కొన్ని ఉన్నాయి. దయచేసి చూడండి. వీలయితే మరెవరికైనా చెప్పండి. తెలుగు మీద వల్లమాలిన ప్రేమ అంతకన్న మరోటి లేదు. కీర్తి కోసం అసలే కాదు. నా సైట్ గురించి అభిప్రాయం చెపితే సంతోషిస్తాను. సమీక్ష రాయగలిగితే అంతకన్నా కావలసింది లేదు. శెలవు.
Hi, for the first time I’ve browsed this site.. its good.. I have to look around it..so.. I need time.
Anyway thanq for this great site.. thanq
Please put your contact details: Name, Telephone, Contact email clearly on the website. People might want to contact you.
Bhaskar
It is really good, firsttime I’ve browsed the site, jai telugutalli, i wish you all the best to your site
There is already a daily news paper by name PODDU. I do not know wether this e-magazine is any thing to do with it. There are many magazines containing stories, serials and many more common articles.Kindly see that reader’s curiosity is elevated to know more about history of Telugu Language,culture and
heritage.Kindly invite writers to write about Dwaraka submerged in the Sea.Rama Sethu submerged in the Sea.In asta dasaha shakthi peetthas, Lankayam Sahakeri Devi is not traceable. If the SHAKARI is traced, original Lanka can be idetified.What is the use in creating a magazine with the same concept on which there are already many magazines ? “PODDU povadaaniki” poddunu thekandi. Dayachesi PODDDU podichindate,Niddura(agnaanam)thlogela cheyandi. This is my request-Apparusu Ramakanth Rao
అందరికి నమస్కారం!! పొద్దులో కధలు కాని కవితలు కాని.. వ్యాసాలు కాని ఎలా రాస్తారో నాకు తెలియదు..అంటే.. ఎక్కడికి పంపాలి.. ఏవిధంగా పంపాలి.. తెలిసినవారు దయచేసి చెప్పగలరు…నా బ్లాగ్నుందే కాక ఇక్కడ కూడ ఎంతో కొంత నేర్చుకొందమని నా ఉబలాటం.
మీ రచనలను
-యూనికోడులో రాసి (టైపించి) పంపాలి.
-editor@poddu.net కు వేగు పంపాలి.
-రచనను జాబులోనే రాసి పంపవచ్చు, లేదా జాబుకు జోడింపుగా కూడా పంపవచ్చు.
యునికోడ్ లేదా RTS ఈ రెండు ఏవిధంగా చూడాలి?? నేను లేఖిని ని వాడతాను సాధారణంగా.. యునికోడ్ లేదా RTS గురించి చెప్పగలరు
రచన గాని వ్యాసం గాని పంపిన ఎన్ని రోజులలొ ప్రచురితం అవుతుంది??
mI yokka blaagu caalaa bagunnadi. santOXam.
అందరికి నమస్కారం!! పొద్దులో కధలు కాని కవితలు కాని.. వ్యాసాలు కాని ఎలా రాస్తారో నాకు తెలియదు..అంటే.. ఎక్కడికి పంపాలి.. ఏవిధంగా పంపాలి.. తెలిసినవారు దయచేసి చెప్పగలరు…నా బ్లాగ్నుందే కాక ఇక్కడ కూడ ఎంతో కొంత నేర్చుకొందమని నా ఉబలాటం.pleace send me.ok bye
thi site is very good
hai
naku blog gurinchi adi yela rayalo plz cheputara?