Tag Archives: వచన కవిత
దివ్య దీపావళి
నీ ఈవికి గుర్తుగా ఇలలోన గొప్ప పండుగ చేస్తారు. దీపావళి పేరున వెలిగింతురు దీపాల వరుసలెన్నో – నీ కన్నీటి చినుకులే దీప కళికలై వెలిగి ఇంటింట! చీకట్లు తొలగించి కాంతిని వెలయించును జగాన !! – దీపావళి కవిత, మీకోసం. Continue reading
లావానలం
నీటి మడుగుచుట్టూ రెల్లుగడ్డి పహారా
నిర్భయంగా సుడులు రేపుతూ కలల గులకరాళ్ళు Continue reading
చైత్రము కవితాంజలి – 5
ఉగాది వచన కవిసమ్మేళనపు ఈ భాగంలో కవులు తమ కొత్త కవితలను సమర్పించారు.
———————————————
చైత్రము కవితాంజలి -4
నేనూ – కవిత్వం అన్న అంశంపై వివిధ అభిప్రాయాలు చైత్రము – కవితాంజలి నాల్గవ భాగంలో చదవండి.
చైత్రము కవితాంజలి -3
కవి సమ్మేళనం ఈ భాగంలో సభ్యులు తమకు నచ్చిన కవితల గురించి ముచ్చటించుకున్నారు. Continue reading
చైత్రము కవితాంజలి – 2
ఉగాది వచనకవి సమ్మేళనంలోని రెండవ భాగంలో వసంతం/ఉగాదిపై కొందరు కవుల స్వీయ కవితలు.
చైత్రము కవితాంజలి -1
శ్రీఖరనామ సంవత్సర ఉగాది సందర్భంగా కొంతసేపు వచన కవిత్వం చుట్టూ కొందరు కవిమిత్రుల మధ్య జరిగిన కబుర్లూ, కవిత్వమూ…
గుప్పెడు మిణుగురులు
-మూలా సుబ్రహ్మణ్యం ఆ తీరంలో ఎంతటి మహాత్ముడి అడుగుజాడలైనా చెరిగిపోక తప్పదు నీకు నువ్వే ఓ దారి వెతుక్కోవాలి జీవితమూ సముద్రమే! * * * కలలెక్కడో అంతమవ్వాలి మళ్ళీ పుష్కరాల వేళకి ఈ నది ఉంటుందో లేదో ఒక్క క్షణమైనా నిన్ను విడిచిపెట్టి నదిలోకి.. నదిని నీలోకి.. కాలం ఎంత అర్ధరహితం! * * … Continue reading
కవికృతి-౧౨
౧. – చావా కిరణ్ ఆ రోజు ప్రభూ, నీ కోసం నన్ను సిద్దంగా ఉంచుకోలేదు. —- నేను పిలవకుండానే ఒక సామాన్యునిలా హృదయంలోకొచ్చి అశాశ్వత క్షణాలపై అమృత ముద్రవేశావు. —- ఈ రోజు అనుకోకుండా గతం నెమరు వేసుకుంటూ నీ రాజముద్రలు చూశాను. —- అవి ఆనంద విషాదాల్తో కలగలిసి మర్చిపోయిన మామూలు అనుభవాల్లో … Continue reading