Tag Archives: భాష
మార్పు
బళ్ళు తెరిచి, చూస్తుండగానే నాలుగు నెలలు గడిచాయి. అప్పుడే క్వార్టర్లీ పరీక్షలొచ్చేశాయి. నగరంలో ఆంగ్లపాఠశాలలో, అప్పుడప్పుడే మాటలు నేర్చిన చిన్నపిల్లలు కేజీల్లెక్కన చదువుకుంటున్నారు.
ఎస్ ఫర్ స్పైడర్
ఎస్ ఫర్ స్పైడర్
పోతన కవిత్వ పటుత్వము
__ శ్రీ తాపీ ధర్మారావు (పరిశోధన, 1954) “ముక్కుతిమ్మనార్యు ముద్దుపలు”కన్నట్లే పోతన్నది సహజ పాండిత్యమనీ అతను రామభక్తి పరాయణుడనీ సహృదయులు తమ అభిప్రాయాన్ని ‘గుళిగారూపం’గా ప్రకటించారు. దానితో ఇటీవలి పాఠక లోకానికి బమ్మెర పోతరాజూ, యెడ్ల రామదాసూ ఒక్క తరగతి రచయితలుగా కనబడ నారంభించారు. సహజ పాండిత్యం కాబట్టి పోతన్న ఆంధ్ర శబ్దచింతామణిగానీ కనీసం చిన్నయసూరి … Continue reading
ప్రాథమిక విద్య – మన ప్రాథమ్యాలెక్కడ?
రాష్ట్రంలోని ప్రతీ పాఠశాలలోను – ప్రభుత్వం నడిపేదైనా, ప్రైవేటుదైనా – ప్రాథమిక విద్యను తెలుగులోనే బోధించడాన్ని నిర్బంధం చెయ్యాలి. ఇంటర్మీడియేటు వరకు తెలుగు ఒక బోధనాంశంగా నిర్బంధం చెయ్యాలి. కర్ణాటక కన్నడం కోసం ఈ పనులు చేసింది. మహారాష్ట్ర మరాఠీ కోసం చేసింది. మన ప్రభుత్వం తెలుగు కోసం ఎందుకు చెయ్యదు? Continue reading
An Apology of a Telugu fa(lu)natic
కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు “ఈ తరానికి ప్రశ్నలు” సంధించిన దరిమిలా తెలుగు భాష మనుగడ గురించి ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఆ వ్యాసంపై వచ్చిన కొన్ని స్పందనలపై భైరవభట్ల కామేశ్వర రావు గారి ప్రతిస్పందన ఇది.
Continue reading
ఈ తరానికి ప్రశ్నలు
“మీరిది చదువుతున్నారంటే మీకు ప్రత్యేకత ఉన్నట్టే. మొదటి విషయం మీకు తెలుగు చదవడం వచ్చు. రెండోది వెబ్ పత్రిక చదివేంత సాహిత్యాభిమానం ఉంది. మూడోది ఇదేమీ కథా కాకరకాయా, కవిత్వమూ కాదని తెలిసికూడా చదువుతున్నారంటే మీ ఆసక్తి చెప్పుకోదగినదే.” అంటూ కొడవటిగంటి రోహిణీప్రసాద్ ప్రత్యేకత గల పాఠకులకు చెప్తున్నదేమిటి? “పత్రికాముఖంగా మీరిచ్చే జవాబులు చాలా విలువైన స్పందనలవుతాయని నా ఉద్దేశం.” అంటూ అడుగుతున్న ప్రశ్నలేమిటి? Continue reading
నుడికారము – మరికొన్ని కోణాలు
యర్రపురెడ్డి రామనాథరెడ్డి.. రానారె! తెలుగు బ్లాగరుల్లో ఈ పేరు తెలియనివారు బహు తక్కువ మంది ఉంటారు. రాయలసీమ మాండలికంలో రానారె రాసే బ్లాగు వ్యాసాలు బ్లాగు పాఠకులను ఎంతో అలరిస్తూ ఉంటాయి. తన చిన్ననాటి విశేషాలను ప్రవహించే భాషలో అలవోకగా మన కళ్ళ ముందుంచుతాడు రానారె. లబ్ద ప్రతిష్టులైన రచయితల రచనలకు ఏమాత్రం తీసిపోవు, ఈ … Continue reading
తెలుగు వర్ణ నిర్మాణం (phonology) – రెండవ భాగం
గమనిక: ఈమాట సంపాదకులు సురేశ్ కొలిచాల గారు రాసిన ఈ వ్యాసం యొక్క మొదటి భాగం అతిథి శీర్షికన ఈ నెల ఏడవ తేదీన ప్రచురించబడింది. —————————— హల్లులలో ప్రయత్న భేదాలు గాలిని నిరోధించడంలో ఉండే ప్రయత్న భేదాలను బట్టి హల్లులను ఇంకా సూక్ష్మంగా విభజించవచ్చు. స్పర్శాలు (stops/plosives): గాలిని క్షణకాలం పూర్తిగా నిరోధించి విడవడం … Continue reading
తెలుగు వర్ణ నిర్మాణం (phonology) – మొదటి భాగం
ఈమాసపు అతిథి సురేశ్ కొలిచాల భాషాశాస్త్రం, చరిత్ర, సాహిత్యాలపై ఆసక్తి ఉన్న సురేశ్ కొలిచాల ఈమాట సంపాదకుడుగా నెట్లో తెలుగువారికి సుపరిచితులే. ఊపిరి సలపని పనులతో తీరికలేకుండా ఉన్నా, పొద్దు అహ్వానాన్ని మన్నించి అడిగినవెంటనే ఈ వ్యాసం రాసి ఇచ్చిన సురేశ్ గారికి కృతజ్ఞతలతో వ్యాసంలోని మొదటిభాగాన్ని సమర్పిస్తున్నాం. ——————- తెలంగాణాలో పుట్టి పెరిగిన నేను … Continue reading
తెలుగు నుడికారము
యర్రపురెడ్డి రామనాధరెడ్డి.. రానారె! తెలుగు బ్లాగరుల్లో ఈ పేరు తెలియనివారు బహు తక్కువ మంది ఉంటారు. రాయలసీమ మాండలికంలో రానారె రాసే బ్లాగు వ్యాసాలు బ్లాగు పాఠకులను ఎంతో అలరిస్తూ ఉంటాయి. తన చిన్ననాటి విశేషాలను ప్రవహించే భాషలో అలవోకగా మన కళ్ళ ముందుంచుతాడు రానారె. లబ్ద ప్రతిష్టులైన రచయితల రచనలకు ఏమాత్రం తీసిపోవు, ఈ … Continue reading