Tag Archives: ప్రసిద్ధులు
విద్వాన్ విశ్వం
దాశరధి గారికి తెలంగాణమంటే ప్రాణం లేచి వచ్చినట్టు విశ్వం గారికి రాయలసీమ అంటే పంచప్రాణాలు. భాష గురించి, వ్యక్తీకరణ గురించి, మాండలిక పద ప్రయోగం గురించి చర్చిస్తున్నప్పుడు ఆయన తప్పకుండా రాయలసీమ ప్రాంతపు పలుకుబడుల గురించి వివరిస్తారు. Continue reading
మల్లంపల్లి సోమశేఖర శర్మ
తెలుగునాట చరిత్ర, శాసనాలు, శిల్పకళ, వాస్తు వంటివాటిపై ఎన్నదగ్గ కృషి జరిపి తన రచనల ద్వారా శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించిన ప్రజ్ఞాశాలి మల్లంపల్లి సోమశేఖరశర్మ గారి జయంతి (డిసెంబరు 9) సందర్భంగా ఆయన గురించినవి, రచించినవీ కొన్ని సంగతులు.. Continue reading
అలివేలు మంగమ్మకొక దండం
నామిని కథలు చదువుకోవాలి. అంతే. అందుకే ఈ కథ గురించి ఇక్కడ ఏమీ చెప్పడం లేదు. Continue reading
మురళి ఊదే పాపడు
“రాతిగుండెల మనుషుల మధ్య ఎన్నో దేశాలు తిరిగాను. ఎటు చూసినా రాతిగోడలు లేవడం చూశాను. ఎవరూ కూల్చలేని గొప్ప గొప్ప రాతిగోడలు. మనుషులకూ మనుషులకూ మధ్య రాతి గోడలు. కొట్టుకు చావడంలో కొందరు, డబ్బు సంపాయించడంలో కొందరు మునిగి తేలుతున్నారు. ప్రకృతిని ప్రేమించలేనివాళ్ల మధ్య నాకూ, నా మురళికీ చోటు లేదు.” అంటూ మురళి ఊదే పాపడు ఎక్కడికి చేరుకున్నాడు? అతడి పాటల కోసం బెంగపెట్టుకున్న అమ్మాయి ఏమైంది? Continue reading