Tag Archives: తెలుగు

మార్పు

బళ్ళు తెరిచి, చూస్తుండగానే నాలుగు నెలలు గడిచాయి. అప్పుడే క్వార్టర్లీ పరీక్షలొచ్చేశాయి. నగరంలో ఆంగ్లపాఠశాలలో, అప్పుడప్పుడే మాటలు నేర్చిన చిన్నపిల్లలు కేజీల్లెక్కన చదువుకుంటున్నారు.


ఎస్ ఫర్ స్పైడర్
ఎస్ ఫర్ స్పైడర్

Continue reading

Posted in సంపాదకీయం | Tagged , , , | 3 Comments

ప్రాథమిక విద్య – మన ప్రాథమ్యాలెక్కడ?

రాష్ట్రంలోని ప్రతీ పాఠశాలలోను – ప్రభుత్వం నడిపేదైనా, ప్రైవేటుదైనా – ప్రాథమిక విద్యను తెలుగులోనే బోధించడాన్ని నిర్బంధం చెయ్యాలి. ఇంటర్మీడియేటు వరకు తెలుగు ఒక బోధనాంశంగా నిర్బంధం చెయ్యాలి. కర్ణాటక కన్నడం కోసం ఈ పనులు చేసింది. మహారాష్ట్ర మరాఠీ కోసం చేసింది. మన ప్రభుత్వం తెలుగు కోసం ఎందుకు చెయ్యదు? Continue reading

Posted in సంపాదకీయం | Tagged , | 33 Comments