Tag Archives: కథ చెబుతారా

అమంగళమప్రతిహతంబయ్యెడిన్..

పల్లెలో ఒకానొక ఓల్డ్ ఏజ్ హోం లో ఉన్న వినయ్ తాతకి ఓ రోజు ఎవరో మెసేజ్ పంపారు. మనవడు పెళ్ళి చేసుకున్నట్టు, ఆ తర్వాత కుదరకపోవడంతో విడాకులు తీసుకుంటున్నట్టు. నిజానికి అలాంటివి చెప్పడం నిషిద్దం. – కథ చెబుతారా.. లో భవిష్యద్దర్శనం చదవండి. Continue reading

Posted in కథ | Tagged | 4 Comments

ఒలికిన పాలు

“తిట్టుకున్నాడు. గుర్తొచ్చినవాళ్ళందరినీ తిట్టుకున్నాడు. ప్రొఫెసర్ స్పందనని తిట్టుకున్నాడు. ఐ.ఐ.టి ని తిట్టుకున్నాడు. భారత విద్యావిధానాన్ని తిట్టుకున్నాడు. పాలబ్బాయిని తిట్టుకున్నాడు.” – కథ చెబుతారా శీర్షికకు వచ్చిన కథలో ఒక పి.హెచ్.డి స్కాలరు ఆలోచనా స్రవంతి ఇది. Continue reading

Posted in కథ | Tagged , | Comments Off on ఒలికిన పాలు

కథ చెబుతారా? డిసెంబర్ 2011

కథ చెబుతారా.. 2011 డిసెంబరు ప్రకటన! Continue reading

Posted in కథ | Tagged | Comments Off on కథ చెబుతారా? డిసెంబర్ 2011

అశ్వమేధం

‘అబ్బో! ఈ కాలంలో పక్కింటి వాళ్ళ గురించి యింతగా పట్టించుకొనే వాళ్ళున్నారా!’ అని మనసులోనే ఆశ్చర్యపోయాడు నితిన్. తనూ చిన్నగా నవ్వి, “లేదండీ, ఈ వీకెండ్ వెళ్ళ లేదు” అని క్లుప్తంగా జవాబిచ్చాడు. – ఒక కథకుడి కథాలోచనలు చదవండి, “కథ చెబుతారా..” లో. Continue reading

Posted in కథ | Tagged | 1 Comment

ఒక ‘అన్ రెడ్’ స్టోరి

నిన్న రాత్రి జరిగిన ఒక భయానక దృశ్యం నా కళ్ళ ముందు కదిలింది. అంతే. మళ్ళీ నిలువునా వొణికిపోయాను. అప్పటి దాకా బలహీనంగా కొట్టుకుంటున్న గుండె ఇక ఆగిపోతానంటోంది…కళ్ళు తిరిగి స్పృహ తప్పేలా వున్నా..తూలి పడిపోకుండా వుండటం కోసం…బోను చువ్వల్ని ఆధారంగా చేసుకుని నిలబడాలని విఫల ప్రయత్నం చేస్తున్నా..
కోర్ట్ హాలంతా నిశ్శబ్దమై పోయింది. Continue reading

Posted in కథ | Tagged | Comments Off on ఒక ‘అన్ రెడ్’ స్టోరి

కథ చెబుతారా?!

నూకలు పెడితే మేకలు కాస్తారా? పెద్దపులి వస్తే బెదరకుండా ఉంటారా? ముగింపునిస్తే కథ చెబుతారా? డైలాగిస్తే కథ అల్లుతారా? ఇదిగో ఈ ప్రకటన చూడండి… Continue reading

Posted in కథ | Tagged , | 6 Comments