Tag Archives: వర్ధమానసృజన
అహంకారి
దాంపత్యంలో అనివార్యంగా తొంగిచూసే అహంకారం కథే ఇది. ‘పొద్దు’ కోసం ప్రముఖ కథారచయిత వింజమూరి విజయకుమార్ గారి రచన. Continue reading
అలికిడి
“నీవి పాము చెవుల్రా” అనేవాడు నాన్న. నిజమేనేమో. ఇంతకూ ఇప్పుడు ఈ అలికిడి ఎక్కడి నించి, ఇటు తిరిగి పడుకుంటూ చెవులు రిక్కించాను.
ఈతచాపలోంచి … ఏదో ఎక్కడో జరజరా… జరజరా అనే జారుతున్న అలికిడే అది. ఈత చాపకు చెవి ఆనించి – శ్రద్ధగా విన్నాను. ఔను. ఏదో బరువు వస్తువు ఇసుకలో జరుగుతున్న ధ్వని అది. ఇసుకలో ఉండే గమ్మత్తు ఏమిటంటే – తన గర్భంలో కానీ, తనపై కానీ ఏదైనా జరిగితే దాని ప్రకంపనలు ప్రసారం చేస్తుంది. అయితే దాన్ని వినగలిగే నేర్పు మనలో ఉండాలి – అంతే.
చిన్ని చిన్ని బాధలు
నిశ్శబ్దంగావున్న కాలేజి లైబ్రరీలో గట్టిగా తుమ్మి దొరికిపోయి ఇబ్బందిగా ఎక్స్‌క్యూజ్‌మీ అని మనసులోనే అనుకునే ఒక యువకుని ఆలోచనాస్రవంతి. సింగిల్ పేజీ కథల్లోని తమాషా ఇదీ అనిపించే ఈ రచన వీ.బీ. సౌమ్య గారిది. Continue reading
షరా మామూలే…
*ప్రతి మనిషి లో నూ ఏదో ఓ సమయం లో రాజేశ్ పరకాయ ప్రవేశం చేసి ఉంటాడు అని నా నమ్మకం. మీరేమంటారు? Continue reading
తరగతి గదిలో
వీ.బీ. సౌమ్య గారి కలం నుండి – విద్యార్థి జీవితంలోని కొన్ని అనుభూతులను కళ్లముందు నిలిపే మరో ప్రయోగాత్మక కథ. Continue reading
పెళ్ళిచూపులు
ఈ ఆధునిక కాలంలో ఒక సంప్రదాయ పెళ్లిచూపుల ప్రహసనం. ఆంగ్లమూలం – అర్చన. అనువాదం త్రివిక్రమ్ Continue reading