Category Archives: కవిత్వం
నందనవనం – వచనకవి సమ్మేళనం – రెండవ భాగం
నందనవనం – ఉగాది వచన కవి సమ్మేళనంలో రెండవ భాగం Continue reading
నవనందనవాసంతము 2
పొద్దులో నందన ఉగాది పద్యకవిసమ్మేళనములో సమస్యాపూరణ Continue reading
నవనందనవాసంతము 1
పొద్దులో నందన ఉగాది పద్యకవిసమ్మేళనము Continue reading
నందనవనం – వచనకవి సమ్మేళనం – మొదటి భాగం
నందన నామ సంవత్సర ఉగాది సందర్భంగా పొద్దు పత్రిక నిర్వహించిన వచన కవిసమ్మేళనం – నందనవనం Continue reading
ఎగిరిపోతాను
సీసాలో బిగించిన మూస ఆలోచనలు ఊహల విహంగాలై ఎగిరిపోవాలనుకున్నప్పుడు ఎలా ఉంటుందో జాన్ హైడ్ గారి ఈ కవితలో చదవండి, Continue reading
ఇప్పుడైనా..
గరళాన్ని తాగి అమృతాన్ని ఆవిష్కరిస్తూ.. దినుసులకు ఊపిరి పోస్తుందా, విశ్వసమాజం అణువణువూ పరోపకారాన్నలదుకుంటుందా? Continue reading
వెన్నెల మేనా..
నలుపు తెలుపు ‘కల’నేత వస్త్రాలు ధరించిన దేహాలం మనం.
చీకటి చీలినప్పుడో..వెలుగు విరిగినప్పుడో..
ఎవరికి వారం ఒకరొకరంగా విడిపోవాల్సిన వాళ్ళం. – ఆర్ దమయంతి కవితను ఆస్వాదించండి. Continue reading
పురాతన ఉషోదయం
అవే ఉదయాలు ఎన్ని యుగాలనుండో – మనిషి మాత్రం మారుతున్నాడు. మరి మారుతున్న లోకంతో కలిసి బతకడానికి ప్రతీ పురాతన ఉషోదయంలోనూ సరికొత్తగా రెక్కవిప్పే అవసరాలను వేంపల్లి గంగాధర్ గారి కవితలో చదవండి. Continue reading
కోత
రోడ్డు మీద ఒక్కో మనిషి ఇద్దరుగానో ముగ్గురుగానో చీలిపోయి కనిపిస్తాడు. ఎవరు ఎవరో గుర్తు పడితే గెలుపు ఇద్దరు ముగ్గుర్నలుగురిలో ఎవరితో మాట్లాడాలి? -హెచ్చార్కె కవిత కోత ను ఆస్వాదించండి.
Continue reading
చివరివరకూ
అంతా బాగున్నపుడే తెలుసుకోలేదు పరిస్థితి చేజారేంతవరకూ నిజాన్ని గుర్తించలేదు.. – శ్రీవల్లీ రాధిక కవిత చదవండి. Continue reading