Category Archives: కథ
అమరావ్రతం
నిర్జీవమైన ప్రతిమలో సజీవుడైన ఒక శిల్పి కథ తనదైన కవితాత్మమైన శైలిలో చెప్తున్నారు మూలా సుబ్రహ్మణ్యం ‘అమరావ్రతం’ అనే విలక్షణమైన కథలో. Continue reading
మృతజీవులు – 23
ప్రఖ్యాత రష్యన్ రచయత గొగోల్ (Nikolai Gogol)రాసిన డెడ్ సోల్స్ (Dead Souls) అనే నవలను కొడవటిగంటి కుటుంబరావుగారు “మృతజీవులు” అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ మళ్ళీ పాఠకుల కంటబడలేదు. ఈ కోవకు చెందిన ఆయన సాహిత్యంలో సోవియట్ ప్రచురణలూ, సదరన్ లాంగ్వేజెస్ బుక్ ట్రస్ట్ వారి ఇతర దక్షిణ భారతీయ భాషల్లోని సైన్స్ పుస్తకాల అనువాదాలూ, 1948 ప్రాంతాల్లో చక్రపాణిగారు “ఆంధ్రజ్యోతి” నడిపిన రోజుల్లో అందులో పేరు లేకుండా ప్రచురితమైన ఆర్థర్ కోనన్ డాయల్ షెర్లాక్ హోమ్స్ నవలల అనువాదాలూ, యువ మాసపత్రిక కోసం చేసిన బెంగాలీ నవలల అనువాదాలూ మొదలైనవెన్నో ఉన్నాయి. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము. Continue reading
మృతజీవులు – 22
ప్రఖ్యాత రష్యన్ రచయత గొగోల్ (Nikolai Gogol)రాసిన డెడ్ సోల్స్ (Dead Souls) అనే నవలను కొడవటిగంటి కుటుంబరావుగారు “మృతజీవులు” అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ అంతగా పాఠకుల కంటబడలేదు. ఈ కోవకు చెందిన ఆయన సాహిత్యంలో సోవియట్ ప్రచురణలూ, సదరన్ లాంగ్వేజెస్ బుక్ ట్రస్ట్ వారి ఇతర దక్షిణ భారతీయ భాషల్లోని సైన్స్ పుస్తకాల అనువాదాలూ, 1948 ప్రాంతాల్లో చక్రపాణిగారు “ఆంధ్రజ్యోతి” నడిపిన రోజుల్లో అందులో పేరు లేకుండా ప్రచురితమైన ఆర్థర్ కోనన్ డాయల్ షెర్లాక్ హోమ్స్ నవలల అనువాదాలూ, యువ మాసపత్రిక కోసం చేసిన బెంగాలీ నవలల అనువాదాలూ మొదలైనవెన్నో ఉన్నాయి. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము. Continue reading
మృతజీవులు – 21

జగదీష్-జ్యోతిలక్ష్మి
బూదరాజు అశ్విన్ గారి తొలి కథ. అశ్విన్ మార్కు హాస్యంతో ఒకింత సస్పెన్సుతో సాగే సరదా కథ. Continue reading
హార్ట్ బ్రేకింగ్
యాంత్రిక సమాచారపు వరదలో కొట్టుకుపోతున్న నేటి సామాన్యుని వేదనకు కథారూపం వర్ధమాన రచయిత్రి పట్రాయని సుధారాణిగారి ఈ రచన. Continue reading
పిల్లీ, కుక్కల మధ్య వైరం ఎలా వచ్చింది?
ఒకప్పుడు కుక్క, పిల్లి మంచి మిత్రులుగా ఉండేవట. అయితే, అవి ఏ కారణం చేత విడిపోయాయో ఈ కొరియన్ జానపద కథ చదివి తెలుసుకుందాం. Continue reading
మృతజీవులు – 20
ప్రఖ్యాత రష్యన్ రచయత గొగోల్ (Nikolai Gogol)రాసిన డెడ్ సోల్స్ (Dead Souls) అనే నవలను కొడవటిగంటి కుటుంబరావుగారు “మృతజీవులు” అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ అంతగా పాఠకుల కంటబడలేదు. ఈ కోవకు చెందిన ఆయన సాహిత్యంలో సోవియట్ ప్రచురణలూ, సదరన్ లాంగ్వేజెస్ బుక్ ట్రస్ట్ వారి ఇతర దక్షిణ భారతీయ భాషల్లోని సైన్స్ పుస్తకాల అనువాదాలూ, 1948 ప్రాంతాల్లో చక్రపాణిగారు “ఆంధ్రజ్యోతి” నడిపిన రోజుల్లో అందులో పేరు లేకుండా ప్రచురితమైన ఆర్థర్ కోనన్ డాయల్ షెర్లాక్ హోమ్స్ నవలల అనువాదాలూ, యువ మాసపత్రిక కోసం చేసిన బెంగాలీ నవలల అనువాదాలూ మొదలైనవెన్నో ఉన్నాయి. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము. Continue reading
మృతజీవులు – 19

నిశ్శబ్దానికి మరోవైపు
“చూడు బాబు, 1993 నుంచి లైబ్రరీలలో నవలలు తెప్పించడం మానేసారు. కాంపిటీటివ్ పుస్తకాలు, ఇయర్ బుక్స్, రిఫరెన్స్ బుక్స్, కథా సంకలనాలు వంటివే తెప్పిస్తున్నారు. వాటిల్లో నీకు కావాల్సినవి ఏవైనా ఉంటే తీసుకుని చదువుకో” – గ్రంథాలయాల ప్రస్తుత స్థితికి దర్పణం పట్టే రచన. నేటి తెలుగు సాహితీసమాజంలో మంచి అనువాదకులుగా పేరుగాంచిన కొల్లూరి సోమశంకర్ గారి కలం నుండి. Continue reading