Category Archives: గడి
2009 మే గడి ఫలితాలు
మే నెల గడిని నింపి పంపిన వారు – వెన్నెల_డిబి, jyothi, రాధిక, వేణు, సుజాత(మనసులోమాట), BK, ఆదిత్య, వెంకట్ దశిక, కామేశ్వర రావు, స్వరూప కృష్ణ, మైత్రి, సంచారి, కంది శంకరయ్య గార్లు. వీరిలో రాధిక ఒక తప్పుతో, కామేశ్వరరావుగారు రెండు తప్పులతో పూరించారు. వర్ణక్రమ దోషాలే ఎక్కువగా ఉంటున్నాయి. వీటిని సరిచూసుకుంటే సరిగ్గా … Continue reading
2009 ఏప్రిల్ గడి ఫలితాలు
గడి సులువుగా ఉందో లేకపోతే స్లిప్పుల ప్రభావమోగానీ.. ఈసారి చాలామంది మొత్తం సరైన సమాధానాలు పంపారు. మొత్తం పంపినవారు పదహారు మంది. అందులో అన్నీ సరిగ్గా పంపినవారు వెన్నెల_డిబి, రాజు పావులూరి, ఆదిత్య, వెంకట్ దశిక, ఊకదంపుడు, కంది శంకరయ్య, రాధిక, రాఘవ, పింగళి విజయ కుమార లక్ష్మీనారాయణ రావు. వీరిలో కొంతమంది సమాధానాల్లో కొంత … Continue reading
2009 మే గడిపై మీమాట
2009 మే గడిపై మీ అభిప్రాయం ఇక్కడ రాయండి పాత గడులు 2009 ఏప్రిల్ గడి, సమాధానాలు 2009 మార్చి గడి, సమాధానాలు 2009 ఫిబ్రవరి గడి, సమాధానాలు 2009 జనవరి గడి, సమాధానాలు 2008 డిసెంబరు గడి, సమాధానాలు 2008 నవంబరు గడి, సమాధానాలు 2008 అక్టోబరు గడి, సమాధానాలు 2008 సెప్టెంబరు మెరుపు … Continue reading
2009 ఏప్రిల్ గడిపై మీమాట
కూర్పరి మాట:
ఈసారి(ఏప్రిల్ 2009) గడి కొంచెం వెరైటీగా ఇచ్చాను. ఇందులో ఒక కీలక పదం తక్కిన వాటితో సంబంధం లేనిది ఉంది. దానికి ఆధారం కూడా విడిగానే ఉంది. అది గడిలో మొదటి వరుసలో నింపవలసిన పన్నెండక్షరాల పదం. కాబట్టి అసలు గడి 11×12 అన్నమాట. కీలక పదంలో ఒకో అక్షరమూ, ఆ columnలో ఏదో ఒక నిలువులోనో అడ్డంలోనో ఉన్న పదంలో లోపించిన అక్షరం అవుతుంది. నిలువు పదంలో అక్షరం లోపిస్తే అది ఆ పదంలో ఎన్నో అక్షరమైనా అయ్యుండవచ్చు. అడ్డంలో లోపిస్తే మాత్రం అది మొదటి అక్షరమే అవుతుంది (కొంత సులువుగా ఉండేందుకు). ఉదాహరణకి కీలక పదం “గోరొంక గూటికే చేరావు చిలక” అయితే, మొదటి columnలో ఏదో ఒక నిలువులో క్లూకి “గోమేధికము” అనే పదం సమాధానం కావచ్చు. కాని అక్కడ నాలుగక్షరాలే ఉంటాయి. అంచేత “గో” అన్నది కీలక పదంలో మొదటి అక్షరంగా వేసుకొని, “మేధికము” అన్నది నిలువు పదంలో వేసుకోవాలి. అలాగే మిగతా అక్షరాలు.
– కామేశ్వర రావు
కీలక పదానికి ఆధారం:
భక్త కవిరాజు చింతించింది కేవలం దీనికోసమా! Continue reading
2009 మార్చి గడి ఫలితాలు
సరిగా పూరించినవారు: కామేశ్వర రావు
ఒక్క తప్పుతో: కంది శంకరయ్య, వెన్నెల, స్వరూప కృష్ణ, గోకుల్
రెండు తప్పులతో: ఆదిత్య
వీరికి పొద్దు అభినందనలు తెలుపుతోంది. Continue reading
2009 మార్చి గడిపై మీమాట
2009 మార్చి గడిపై మీ అభిప్రాయం ఇక్కడ రాయండి పాత గడులు 2009 ఫిబ్రవరి గడి, సమాధానాలు 2009 జనవరి గడి, సమాధానాలు 2008 డిసెంబరు గడి, సమాధానాలు 2008 నవంబరు గడి, సమాధానాలు 2008 అక్టోబరు గడి, సమాధానాలు 2008 సెప్టెంబరు మెరుపు గడి, సమాధానాలు 2008 ఆగస్టు గడి, సమాధానాలు 2008 జూలై … Continue reading
2009 ఫిబ్రవరి గడి ఫలితాలు
స్లిప్పుల సర్వీసు బాగా ప్రోత్సాహకరంగా ఉన్నట్లు తోస్తోంది. ఈవిషయంలో సుగాత్రి గారికీ, జ్యోతి గారికీ కృతజ్ఞతాభినందనలు. గడి నింపి పంపిన వారికి అభినందనలు. నేను గమనించినదేమిటంటే స్లిప్పుల సర్వీసు లో అత్యుత్సాహంగా పాల్గొన్నవాళ్లందరూ గడి నింపి పంపట్లేదు. అలా పంపితే గడిచ్చేవాళ్ళకి మరికాస్త ఉత్సాహంగా ఉంటుంది. Continue reading
ఫిబ్రవరి గడిపై మీమాట
2009 ఫిబ్రవరి గడిపై మీ అభిప్రాయం ఇక్కడ రాయండి పాత గడులు 2009 జనవరి గడి, సమాధానాలు 2008 డిసెంబరు గడి, సమాధానాలు 2008 నవంబరు గడి, సమాధానాలు 2008 అక్టోబరు గడి, సమాధానాలు 2008 సెప్టెంబరు మెరుపు గడి, సమాధానాలు 2008 ఆగస్టు గడి, సమాధానాలు 2008 జూలై గడి, సమాధానాలు 2008 జూన్ … Continue reading
జనవరి గడి సమాధానాలు
ఈసారి కొంచెం కష్టంగానే ఇచ్చాననుకున్నాను కాని చాలామంది బాగానే ప్రయత్నించారు. గడిని నింపి పంపించినవారు మొత్తం పన్నెండు మంది. అందరికీ అభినందనలు. -భైరవభట్ల కామేశ్వరరావు Continue reading
జనవరి ’09 గడిపై మీమాట
జనవరి గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి. పాత గడులు 2008 డిసెంబరు గడి, సమాధానాలు 2008 నవంబరు గడి, సమాధానాలు 2008 అక్టోబరు గడి, సమాధానాలు 2008 సెప్టెంబరు మెరుపు గడి, సమాధానాలు 2008 ఆగస్టు గడి, సమాధానాలు 2008 జూలై గడి, సమాధానాలు 2008 జూన్ గడి, సమాధానాలు 2008 మే … Continue reading