Category Archives: గడి
2009 అక్టోబరు గడి ఫలితాలు
ఈసారి గడికి అపూర్వ స్పందన లభించింది. గడువు 25 రోజులే ఇచ్చినా ఏకంగా 31 పరిష్కారాలు అందాయి. వాటిలో ఆల్ కరెక్టు పరిష్కారాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. గడి పట్ల పాఠకుల్లో ఆసక్తి, అవగాహన పెరుగుతున్నందున గడిని ఎప్పటికప్పుడు కొత్తపుంతలు తొక్కించడానికి కృషిచేస్తున్నాం. ఈసారి ఆల్ కరెక్ట్ సమాధానాలు పంపినవారు: భైరవభట్ల కామేశ్వరరావు, కోడీహళ్లి మురళీమోహన్, … Continue reading
2009 అక్టోబరు గడిపై మీమాట
2009 అక్టోబరు గడిపై మీ అభిప్రాయాలను ఇక్కడ రాయండి. ———————————-
2009 సెప్టెంబరు గడి పరిష్కారాలు – ఫలితాలు
నా విద్యార్ధులు నన్నెప్పుడూ ఆశ్చర్య పరుస్తోండేవారు… సులభంగా ప్రశ్నలిచ్చాననుకుంటే రాయలేక, కష్టంగా ఇస్తే బ్రహ్మాండంగా రాసి. గడి పూరకులు కూడా అలాగే ఆశ్చర్య పరుస్తున్నారు. ఈసారి గడిని ఎవ్వరూ సరిగా నింపలేకపోయారు. అలా అని కష్టంగా ఉందని కూడా ఎవరూ అన్నట్లు లేదు. కానీ తక్కువ తప్పులతో నింపినది మైత్రేయి గారు, కోడీహళ్ళి మురళీమోహన్ గారు. … Continue reading
2009 ఆగస్టు గడి పరిష్కారాలు – ఫలితాలు
-కొవ్వలి సత్యసాయి అగస్టు 09 గడి … వివరణలు ఈసారి గడిని 11 మంది నింపి పంపారు. వారు జ్యోతి, అలకనంద, హిమజా వేమూరి, కంది శంకరయ్య, కోడీహళ్ళి మురళీమోహన్, శ్రీలు, భమిడిపాటి సూర్యలక్ష్మి, మైత్రి, కల్పన, వల్లూరు శ్రీరామ ప్రసాదు మరియు పట్రాయని సుధారాణి గార్లు. వారందరికీ అభినందనలు. వీరిలో కంది శంకరయ్యగారు మరియు … Continue reading
2009 సెప్టెంబరు గడిపై మీమాట
2009 సెప్టెంబరు గడిపై మీ అభిప్రాయాలను ఇక్కడ రాయండి. ———————————-
2009 ఆగస్టు గడిపై మీమాట
2009 ఆగస్టు గడిపై మీ అభిప్రాయాలను ఇక్కడ రాయండి. ———————————-
2009 జూలై గడి పరిష్కారాలు – ఫలితాలు
ఈసారి గడి కొంచెం కష్టంగా ఉన్నట్టుంది. మొత్తం పంపిన వారు ఎనిమిది మంది. స్లిప్పుల సర్వీసులో పాల్గొనే వీరులెవరూ పంపకపోవడం అన్యాయం! స్లిప్పులు అందుకొని,అందించే ఉత్సాహం గడి నింపి, పంపడంలో కూడా చూపిస్తే బాగుంటుంది. అన్నీ వస్తేనే పంపించాలని ఏమీ లేదు కదా.
జూలై గడిపై మీమాట
సౌష్ఠవ (సిమెట్రికల్) గడి కావాలని గతంలో కొందరు గడి ప్రియులు సూచించారు. అలా ఇవ్వడానికి బేసి సంఖ్య గళ్ళు అయితేనే బావుంటుందని భావించిన కామేశ్వరరావు గారు ఈ సారి చాలావరకూ (అంటే మొదటి 11 కాలమ్స్) సౌష్ఠవంగా ఉండేట్టు ఇచ్చారు. అంతేకాకుండా స్లిప్పువీరుల ఉత్సాహం గమనించి ఈసారి గడిలో ప్రత్యేకించి వారికోసమే అన్నట్లుగా టెంకాయలు రాశులు … Continue reading
జూన్ గడి పరిష్కారాలు – ఫలితాలు
– రానారె వాసకసజ్జిక (45 అడ్డం) చాలా మందికి చిక్కలేదు. కొందరు మకురం బదులు ముకురం అని పూరించారు. దాంతో డమరుకము డమురుకము అయింది. ఈ రెంటినీ కలిపి ఒకే తప్పుగా పరిగణించడమైనది. అలాగే మొదటి వరుస పదకొండో గడిలో ‘ర’కు దీర్ఘం లోపించడంతో రాధ కాస్తా రధ, రామ కాస్తా రమ అయ్యారు. రెంటినీ … Continue reading
2009 జూన్ గడిపై మీమాట
2009 జూన్ గడిపై మీ అభిప్రాయం ఇక్కడ రాయండి పాత గడులు 2009 మే గడి, సమాధానాలు 2009 ఏప్రిల్ గడి, సమాధానాలు 2009 మార్చి గడి, సమాధానాలు 2009 ఫిబ్రవరి గడి, సమాధానాలు 2009 జనవరి గడి, సమాధానాలు 2008 డిసెంబరు గడి, సమాధానాలు 2008 నవంబరు గడి, సమాధానాలు 2008 అక్టోబరు గడి, … Continue reading