Author Archives: సంపాదకుడు

స్వాగతం!

పొద్దు పొడిచే వేళ విజ్ఞులైన పాఠకులకు స్వాగతం! తెలుగులో సరికొత్త ఆన్‌లైను పత్రికకు సాదర స్వాగతం! తెలుగులో చక్కటి ఆన్‌లైను కంటెంటు అందించాలనే ఆశయంతో పొద్దును వెలువరిస్తున్నాం. ఆన్‌లైనులో తెలుగు రచయితలకు కొదవ లేదు. ఎన్నో చక్కటి బ్లాగులు, వికీపీడియా వ్యాసాలు రాస్తున్నారు. పాఠకులూ విస్తృతంగానే ఉన్నారు. ప్రజ్ఞావంతులైన వివిధ రచయితల రచనలను ఒకచోట చేర్చి … Continue reading

Posted in సంపాదకీయం | 13 Comments

కథలు

త్వరలో వస్తూంది. పేరుబడ్డ, చెయ్యి తిరిగిన రచయితలు కాకున్నా, సరుకున్న రచయితల కథలను ఈ పేజీలో అందించాలనేది మా సంకల్పం. మొదటి కథ.. త్వరలోనే! ఔత్సాహిక కథకులను పొద్దు స్వాగతిస్తోంది. మీకూ కథన కుతూహలముందా? మీ కథలను editor@poddu.net కు పంపండి.

Posted in కథ | 1 Comment

కవితలు

కవులకు, భావుకులకు స్వాగతం! పొద్దులో మీ కవితలను ప్రచురించి మరింత మంది పాఠకులకు చేరువ కండి. మీ కవితలను editor@poddu.net కు పంపండి.

Posted in కవిత్వం | Comments Off on కవితలు

వికీ

తెలుగు వికీపీడియాలోని విశేషాల విరిమాల ఇది. గణాంకాలు, కొత్త విశేషాలు, కొత్త వ్యాసాలు మొదలైన వాటిని ఇక్కడ చూడొచ్చు. డిసెంబరు 22 శుక్రవారం నాటికి మొదటి వ్యాసం సిద్ధం! ఆరోజు ఇదే పేజీలో మళ్ళీ కలుద్దాం!!

Posted in జాలవీక్షణం | Tagged | Comments Off on వికీ

రచనలకు ఆహ్వానం

పొద్దు మీ రచనలకు సాదర స్వాగతం పలుకుతోంది. యూనికోడ్ లేదా RTS తెలుగులో కథలు, కవితలు, సమీక్షలు, వ్యాసాలను నేరుగా editor@poddu.net కు పంపగలరు. పొద్దుకు పంపే రచనలు: 1. పంపినవారి స్వంతమై ఉండాలి. 2. ఇంతకు ముందెప్పుడూ ఏ పత్రిక/బ్లాగు/వెబ్సైటులోనూ ప్రచురితమై ఉండకూడదు. 3. ఆ మేరకు ఒక హామీపత్రం జత చేయాలి. 4. … Continue reading

Posted in ఇతరత్రా | Tagged | 13 Comments