Author Archives: సంపాదకుడు
పొద్దు పాఠకులకు మహాశివరాత్రి కానుకగా ప్రముఖ తెలుగు బ్లాగరి డాక్టర్ ఇస్మాయిల్ సుహేల్ పెనుగొండ (చింతు) చెప్తున్న ప్రేమ…కథ, దాంతోబాటే కబుర్లు అందిస్తున్నాం. ప్రేమ…కథ కబుర్లు –పొద్దు
ఈరోజు జ్యోతి గారి సరదా శీర్షికలో ‘ప్రేమికుల రోజు స్పెషల్’, దాంతోబాటే సుగాత్రి రాసిన సినిమా వ్యాసం మూడో భాగం వెలువరిస్తున్నాం. గత నెలలో సుగాత్రి రాసిన ‘సినిమాలెలా తీస్తారు?’ వ్యాసానికి ఇది కొనసాగింపు. సరదా సినిమా –పొద్దు
సరదా..
తెలుగు నెటిజనుల్లో చాలా ఎక్కువగా రాసేది ఎవరు? వలబోజు జ్యోతి! కేవలం కొన్ని నెలల కిందటే బ్లాగులోకంలో అడుగుపెట్టి, పుంఖాను పుంఖాలుగా రాస్తున్నారు జ్యోతి. ఆమె రాసిన కొన్ని సరదా కబుర్లు, విషయాలు మీకోసం సరదా శీర్షికలో సమర్పిస్తున్నాం. ఆమె రాస్తున్న బ్లాగులు: http://shadruchulu.blogspot.com http://annapoorna-jyothi.blogspot.com http://geetalahari.blogspot.com http://vjyothi.wordpress.com http://vjyothi.blogspot.com
అతిథితో…
పొద్దులో ఎప్పటిలాగే అతిథితో మరో ఆవృతం మొదలైంది. ఈ సారి అతిథితో బాటే ఒక కవిత, ఒక పుస్తక సమీక్ష అందిస్తున్నాం. వీటిపై మీ అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాం. అతిథి…శ్రీహర్ష అప్పుడప్పుడూ(కవిత)…రాధిక అతడు అడవిని జయించాడు(సమీక్ష) –పొద్దు
జనవరి నెలలో:
అతిథి: అలిగెడె – అమితాబ్ బచ్చన్ -రవి వైజాసత్య (బ్లాగు) బ్లాగు: -చదువరి (బ్లాగు) తెలుగు జాతీయవాది – అంబానాథ్ కబుర్లు: సినిమా: -సుగాత్రి (బ్లాగు) సినిమాలెలా తీస్తారు?-1 సమీక్ష: దర్గా మిట్ట కతలు -సుధాకర్(బ్లాగు) కవితలు: నేను-ఆనందం -రాధిక (బ్లాగు) నరుడు -సుధీర్ కొత్తూరి (బ్లాగు) ఆ నవ్వు -చావా కిరణ్ (బ్లాగు) సత్యా … Continue reading
తొలి తెలుగు బ్లాగరి కవిత
2004 మేనాటికే బ్లాగుల్లో తెలుగు కనిపించడం మొదలైందని రూఢిగా తెలుసు. మనకు తెలిసిన ఆ తొలి తెలుగు బ్లాగరి కృష్ణదాసకవిరాజు రాసిన కవిత ఒకటి పొద్దు పాఠకుల కోసం అందిస్తున్నాం. ఆస్వాదించండి. సత్యాపదం-1 –పొద్దు
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
భారతీయులందరికీ 58 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎవరో ఒక దేశాధినేతను అతిథిగా ఆహ్వానించడం మన ఆనవాయితీ. ఈసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ వస్తున్నారు. స్వాగతం పుతిన్!
రెండన్నాం, కానీ మూడిస్తున్నాం!
మా గత సంపాదకీయం లోని “విశేషాల” వార్తకు ప్రజల స్పందన చూసాం. గడి గురించి మా సహ నెజ్జనులెంతగా ఎదురు చూస్తున్నారో మాకవగతమైంది. కొన్ని సాంకేతిక కారణాల రీత్యా ఈ పనిలో కాస్త జాప్యం జరుగుతోంది. త్వరలో దీన్ని మీ ముందు పెడతాం. ఇక నేటి విశేషాలు.. రెండు కథలు, ఓ కవిత. మొదట రెండనుకున్నాం … Continue reading
ఉత్తరాయనంలో మొదటగా..
సంక్రాంతి సెలవులలో ఆవలకు వెళ్ళి మళ్ళీ వలలో పడిన మా పాఠకులకు తిరిగి స్వాగతం చెబుతున్నాం. రేపు – జనవరి 20 న – రెండు విశేషాలతో మీ ముందుకు వస్తున్నాం. మీ రాక కోసం ఎదురు చూస్తాం. -పొద్దు
సంక్రాంతి శుభాకాంక్షలు
———————— ———————— పొద్దు పాఠకులకు సంక్రాంతి శుభాకాంక్షలు ———————— ————————