Author Archives: సంపాదకుడు

అతిథి, సరదా

పొద్దులో ఈ మాసపు అతిథి సురేశ్ కొలిచాల గారు. భాషాశాస్త్రం, చరిత్ర, సాహిత్యాలపై ఆసక్తి ఉన్న సురేశ్ కొలిచాల, ఈమాట సంపాదకుడుగా నెట్లో తెలుగువారికి సుపరిచితులు. ఊపిరి సలపని పనులతో తీరికలేకుండా ఉన్నా పొద్దు అహ్వానాన్ని మన్నించి అడిగినవెంటనే అతిథి శీర్షికలో వ్యాసం రాసి ఇచ్చిన సురేశ్ గారికి కృతజ్ఞతలతో ఆయన రాసిన “తెలుగులో వర్ణ … Continue reading

Posted in ఇతరత్రా | 2 Comments

మూడు విశేషాలు

ఈసారి అనుకున్నదానికంటే రెండురోజులు ఆలస్యంగా ఏప్రిల్ గడి సమాధానాలు-వివరణతోబాటు మే నెల గడి, సౌమ్య రాసిన కథ “షరా మామూలే”తో బాటు జ్యోతి, కొత్తపాళీగార్ల సంయుక్త రచన “షడ్రుచుల సాహిత్యం” అందిస్తున్నాం. ఇక మే నెల విశిష్ట అతిథి అతిత్వరలో మిమ్మల్ని పలకరించబోతున్నారు. -పొద్దు

Posted in ఇతరత్రా | Comments Off on మూడు విశేషాలు

ఏప్రిల్ నెలలో పొద్దుపొడుపులు

అతిథి: ఖైదీ నంబరు 300 -విహారి (బ్లాగు) వివిధ: మీలో మీ బాసుకు నచ్చని వికారాలు -‘శోధన’ సుధాకర్ (బ్లాగు) కవిత: ఈ తరం -రాధిక (బ్లాగు) వ్యాసాలు: నా వేసవి విశేషాలు -స్వాతికుమారి (బ్లాగు) సరదా: కనబడుట లేదు -జ్యోతి (బ్లాగు) ఆడాళ్ళూ మీకు జోహార్లు -జ్యోతి (బ్లాగు) సమీక్ష: కథ 2005 సమీక్ష … Continue reading

Posted in ఇతరత్రా | Comments Off on ఏప్రిల్ నెలలో పొద్దుపొడుపులు

పేరడీ, కబుర్లు

పేరడీ మొదటి అంకాన్ని ఆదరించిన మీకందరికీ కృతజ్ఞతలతో రెండో అంకానికి తెర తీస్తున్నాం. కొత్తపాళీ గారి సూచన మేరకు ఈసారి బ్లాగరి పేరు ఇవ్వడం లేదు. దీనితోపాటే కబుర్లు కూడా చెబుతున్నాం.

Posted in ఇతరత్రా | 1 Comment

ఒక ప్రయోగం

మీలో మీ బాసుకు అసలు నచ్చని పది వికారాలు ఏవో తెలుసుకోవాలనుకుంటున్నారా? వివిధలో సుధాకర్ వాటి గురించే చెప్తున్నారు. రాధిక గారి కవిత ఈ తరం గురించి చెప్తోంది. ఇక సరదా శీర్షికలో జ్యోతి గారు ఈసారి ఆడాళ్ళ గురించి మగాళ్ళు చేసిన పరిశోధన ఫలితాలు చెప్పకుండా ఊరిస్తున్నారు. ఇక ఈసారి ప్రత్యేక ఆకర్షణ, పైన … Continue reading

Posted in ఇతరత్రా | 2 Comments

ఈ తరం

తెలుగు బ్లాగులు చదివేవారికి రాధిక గారి కవితలను ప్రత్యేకంగా పరిచయం చెయ్యవలసిన పనిలేదు. స్పందించే హృదయం గల రాధిక గారు వ్యాఖ్యలు రాయని బ్లాగూ ఉండదు. చాన్నాళ్ళ తర్వాత రాధిక గారు పొద్దుకు పంపిన కవిత “ఈ తరం”: ————— అలారం మోతలతో అలసట తీరకనే ఉలికిపాటు మెలకువలు అలసిన మనసులతో కలల కమ్మదనమెరుగని కలత … Continue reading

Posted in కవిత్వం | 5 Comments

సంగీత సాహిత్యాలలో అపారమైన పరిజ్ఞానమున వారిలో తెలుగుబ్లాగులు రాస్తున్నవారిని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అలాంటి అరుదైన బ్లాగరి కొత్తపాళీ. ఈసారి కథ-2005 వార్షిక కథాసంకలనంపై ఆయన రాసిన సమీక్షను సమర్పిస్తున్నాం. అలాగే స్వాతికుమారి వేసవి విశేషాలు, సరదా శీర్షికలో జ్యోతిగారి కనబడుట లేదు ప్రకటన చూడగలరు. గడి గురించి ఒకమాటః గతనెల కంటే ఈసారి గడికి మంచి … Continue reading

Posted in ఇతరత్రా | 3 Comments

గడి మీద గడి, ఆత్మకథా విహారి

గడిని ఆదరించిన మీకందరికీ ధన్యవాదాలు. వెబ్ లో తొలి తెలుగు గళ్ళనుడికట్టు ప్రయత్నం విజయవంతమైంది. ప్రజాదరణకు మించిన విజయం ఏ ప్రయత్నానికైనా ఏముంటుంది చెప్పండి! పూర్తిగా సరైన సమాధానాలు పంపిన వారు లేకున్నప్పటికీ చాలా దగ్గరగా వచ్చిన వారున్నారు. ప్రశ్నాపత్రం కూర్చిన వారి కంటే ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసినవారే ఘటికులన్న విషయాన్ని మేం మరువం. … Continue reading

Posted in ఇతరత్రా | Comments Off on గడి మీద గడి, ఆత్మకథా విహారి

మార్చి నెలలో పొద్దుపొడుపులు

అతిథి: నా దృష్టిలో ఈ-తెలుగు సంఘం -వీవెన్ (బ్లాగు) వివిధ: మెథుసెలాహ్: మనందరికి ముత్తాత చెట్టు -‘శోధన’ సుధాకర్ (బ్లాగు) వ్యాసాలు: తెలుగు నుడికారము -రానారె (బ్లాగు) బానిసత్వం నాటి నుంచీ నేటి వరకూ -చరసాల (బ్లాగు) కథలు: టీ టవర్స్ -చావా కిరణ్ (బ్లాగు) తరగతి గదిలో -సౌమ్య (బ్లాగు) సరదా: పాపం ఆంధ్రా … Continue reading

Posted in ఇతరత్రా | Comments Off on మార్చి నెలలో పొద్దుపొడుపులు

ఒక కథ, ఒక వ్యాసం

వి.బి.సౌమ్య ప్రయోగాత్మకంగా రాసిన “తరగతి గదిలో” అనే కథ, బానిసత్వం గురించి చరసాల ప్రసాద్ గారి వ్యాసం అందిస్తున్నాం. వీటిపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. -పొద్దు

Posted in ఇతరత్రా | Comments Off on ఒక కథ, ఒక వ్యాసం