Author Archives: సంపాదకుడు
నవనందనవాసంతము 2
పొద్దులో నందన ఉగాది పద్యకవిసమ్మేళనములో సమస్యాపూరణ Continue reading
నవనందనవాసంతము 1
పొద్దులో నందన ఉగాది పద్యకవిసమ్మేళనము Continue reading
కథ చెబుతారా? ఫిబ్రవరి 2012
కథ చెబుతారా? ఫిబ్రవరి 2012 ప్రకటన! Continue reading
కథ చెబుతారా? జనవరి 2012
కథ చెబుతారా? జనవరి 2012 ప్రకటన! Continue reading
కథ చెబుతారా? డిసెంబర్ 2011
కథ చెబుతారా.. 2011 డిసెంబరు ప్రకటన! Continue reading
మల్లంపల్లి సోమశేఖర శర్మ
తెలుగునాట చరిత్ర, శాసనాలు, శిల్పకళ, వాస్తు వంటివాటిపై ఎన్నదగ్గ కృషి జరిపి తన రచనల ద్వారా శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించిన ప్రజ్ఞాశాలి మల్లంపల్లి సోమశేఖరశర్మ గారి జయంతి (డిసెంబరు 9) సందర్భంగా ఆయన గురించినవి, రచించినవీ కొన్ని సంగతులు.. Continue reading
కథ చెబుతారా?!
నూకలు పెడితే మేకలు కాస్తారా? పెద్దపులి వస్తే బెదరకుండా ఉంటారా? ముగింపునిస్తే కథ చెబుతారా? డైలాగిస్తే కథ అల్లుతారా? ఇదిగో ఈ ప్రకటన చూడండి… Continue reading
కథావసంతం 2011 – ఉగాది కథలపోటీ ఫలితాలు
పొద్దు పత్రిక అంతర్జాలంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ళలో కథలకు సంబంధించి పోటీని నిర్వహించడం ఇదే మొదటిసారి. తెలిసిన రచయితలను అడిగి రాయించుకోవడమూ, అభిమానంతో మరికొందరు తామే పంపడమూ మాత్రమే ఇప్పటిదాకా అలవాటు. మరి పోటీ ఎందుకు? తెలిసినవాళ్లందరికీ ఉగాది కథలకోసం ఆహ్వానాలు పంపితే సరిపోతుందిగా అనుకున్నాం మొదట్లో. ’తెలియని రచయితల్ని తెలుసుకోవచ్చుగా!’ అన్నారొకరు; ’నిజమే కొత్తవారితో పరిచయమూ, జాలం బయటి జనంతో అనుబంధమూ’ కలిసొస్తాయనిపించింది.
తానా 2011 జ్ఞాపిక కోసం రచనలకు ఆహ్వానం
తానా 2011 జ్ఞాపిక సంపాదక బృందం ఇలా తెలియజేస్తోంది.
నివాళి
అనుబంధాలు
ఋణానుబంధాలు
రమణీయానాందాలు
నేత్రానంద సినీ కావ్యాలు
అన్నిటినీ మనకిచ్చేసి
తేట తెలుగు పట్టుగొమ్మల మీద ఆజన్మాంతమూ బుడుగాటల కోతికొమ్మచ్చులాడి..
కన్నీళ్లని చక్కిలిగింతలుగా మార్చగల రసవిద్యని మాత్రం తనతో అట్టేపెట్టుకుని
అమాంతంగా, అందర్నీ వదిలేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయిన
ముళ్ళపూడి వెంకట రమణ గారికి
పొద్దు అశృనివాళి..