పింగళి శశిధర్
ఆలోచనా తరంగిణి కా ఒడ్డులో నీవు – ఈ ఒడ్డులో నేను – అలల అలజడిలో వెనుకడుగే ఇద్దరిదీ !
కానీ –
కాళ్ళ క్రింది ఇసుకొకటే కాలంలా కరిగిపోతూ కలిపే ప్రయత్నం చేస్తోంది ఇద్దర్నీ !?
Comments are closed.
10 Responses to దూరం