పాత గడుల లింకులు:నవంబరు '09, డిసెంబరు '09, జనవరి'10, మార్చి '10, ఏప్రిల్ '10
Tab ను నొక్కడం ద్వారా పక్కగడికి వెళ్ళవచ్చు. బాణాల కీల ద్వారా కూడా గళ్ళ మధ్య ప్రయాణించవచ్చు. మీ మౌసును అంకె ఉన్న గడిలోకి తీసుకు వెళ్ళగానే సదరు గడికి సంబంధించిన ఆధారం ప్రత్యక్షమయ్యే ఏర్పాటు కూడా ఉంది.
  

XX
XXX
XXX
XXXX
XXXXX
XXX
XXX
X
XXXX
XXXXXXX
XX
XXXX


ఆధారాలు (గడి)
అడ్డం నిలువు
1దశరధుడి పురోహితుడు ..ఎడం వైపు కూర్చుంటాడు (5)
4చక్కనైన నవధతి చిన్నమ్మ కూతురు (4)
8ఉప్పు బట్టీకీ, సుగ్రీవుడికీ లంకేమిటో (2)
9అసలే పొట్టిగుర్రాలు .. వెళ్ళు, ఆగు అని దోసందుగా అంటే ఏంచేస్తాయి పాపం (3)
10ఈవిడా ఓ తల్లే కదా. అయితే వైష్ణవి, ఇంద్రాణులకీవిడ తెలిసేఉంటుంది. హి.. హి.. హి... (3)
11తారకబీరుని తాగమని గోప్యంగా అన్నకి ఉపదేశించినాయన (3)
13పొలంలేకపోతేనేం కవిత్వం చెప్పగలిగితే చాలు ఓదారీ తెన్నూ చూపించే విధానమా.., (4)
14సరస్వతి చిరునామా కావాలా? ఆ అరుగు మీద నందిలా కదలకుండా కూర్చున్న తిమ్మయ్య నడుగు (6)
15చిన్న అప్పు....అవును చేబదులే (1)
16పెద్ద. కాలేజీ కుర్రాళ్ళు ఒకళ్ళనొకళ్ళు బాసూ అని, తర్వాత ఇలా అని కూడా సంబోధించుకుంటారు (2)
18వీడు 25600 గురిగింజలెత్తు .. సెనగగింజలనలేదు నయం (2)
20జాగ్రత్తగా చూడు ..వాసం కాదు స్తంభమే (3)
237 నిలువుకీ దీనికీ ఈయనే రాజట. రాయడం లోనూ, దూయడం లోనూనా? (5)
26అవును గాలే. తోటలోంచే వచ్చింది. (4)
28రాత నవ్వు (3)
30ఇంగ్లీషోడు తమాషాకి ఓకధ చెపితే రివర్సయింది (4)
31నాల్గురకాల బలాలు లేకపోతే యుధ్ధం చేయలేం కదా (7)
34ఆకాసంలో మబ్బులతో సావాసం చేసినా కదలాలంటే పెట్రోలు కావాలా (2)
35ఇంగ్లీషువాడికైనా దెబ్బ తగిలితే మచ్చ పడుతుందిగా .... భాషమారినా భావం మారుతుందా (2)
36ఎక్కువ చేపలు పడాలన్నా, అమ్మాయిలు పడాలన్నా ఇవెక్కువేయాల్సిందే (3)
39పాతకెరటాలిక్కడస్సలు మిగలలేదు అన్నీ కొత్తవే (6)
42ఎంత విదితంగా చెప్పినా ఏడుపే ఏడుపు (4)
45ఝాన్సీ దేవిలా మరలాగ యుధ్ధం చేయగల లక్ష్మి.. (4)
46దీనితో కూడితే ఏపదానికైనా చక్కనైన ఉప సర్గమే (1)
47రాజా! తగువారము కామా.. (3)
1గంభీరంగా ఉన్నా సారా పధకాలే. (10)
2అన్నీ ఆయన చేసేస్తాడు మీరిలా అంటూ కూర్చోండి చాలు.. ఫలితం వచ్చేస్తుంది! (2)
3ఏపేరెట్టి పిలిచినా, కిందనించి పైకి పెరిగినా పరిమళానికి ఢోకా లేదు. (5)
4ధమనికల్లో రక్తం పరుగెట్టించగల అందగత్తె. (3)
5అవును... ఆనలుగురే. (4)
6నేనెవరికి తండ్రిని, ఎవరికి ప్రియుడిని అని సందిగ్ధంతో రాష్ట్రం విడిచి పోయిన ఏలినవారు (3)
7చెప్పాం కదా సభలో ఈవిషయంలో మెప్పించగలడని .. 23 అడ్డం చూడలేదా (3)
11ఈయన ఆయుధం కత్తికన్నా గొప్పది (2)
12కోపానికి వ్రాతరూపం. (4)
17చిన్నప్పుడు చేస్తే ముద్దే కానీ పెద్దైనా మారకపోతే మారేంగే. (2)
1814 అడ్డంలో ఆవిడకిది హస్తభూషణం (2)
19పోహా తినమంటే అపార్ధం చేసుకుంటావేం (4)
21రాజభోగం కన్నా సంగీతభోగాన్నెక్కువ అనుభవించిన రాజావారి సంస్థానం (4)
22కాళ్ళు సరిగ్గా ఉంటే బాగానే వచ్చుండేది (3)
24ఈ ఉప్పు బిస్కట్లతో ఉబ్బేయచ్చని చప్పగా చెప్పాడు ఆస్కారు (4)
25పొయ్యిలో కాల్చడానికి తప్ప పనికి రాదా (3)
27పాపం తీవ్ర పడిశమనుకుంటా .. శ్లేష్మం కక్కడానికి తలకిందులైపోతున్నాడు (3)
28మంత్రాలు చదివితే ఆకలేయకపోవచ్చు.. బలం కూడా ఉండదుకదా (3)
29ఇది చేయకుండా ఎర్రటి మాంసం తినకూడదటగా.. (3)
32తెలుగు వాడి నోట్లో నానితే టర్కీవారైనా ఇలా అయిపోవల్సిందే (4)
33ఈపదవిలోనుండి పెదవులకై వెంపర్లాడితే పదవీచ్యుతి ఆదేశమగును .. పితృత్వ సంధి. (4)
3731 లోంచి సగం గుర్రం ఇక్కడికొచ్చింది (2)
38సున్నంలోకిది లేకుండా కొడితే ఎలా (3)
39మనిషి తాలూకు నరకానికి కొద్దిగా తక్కువ (2)
4039 తో కలిస్తే రాజే (2)
41కం మందు తాగకపోతే తక్కువ మత్తు (2)
43గబగబా అనండి గానుగ తిరిగిన చప్పుడు రాకపోతే చూడండి (2)
44నాఱే ... కాస్త దట్టంగా ఉంది అంతే. (2)