పాత గడుల లింకులు:నవంబరు '09, డిసెంబరు '09, జనవరి'10, మార్చి '10, ఏప్రిల్ '10
Tab ను నొక్కడం ద్వారా పక్కగడికి వెళ్ళవచ్చు. బాణాల కీల ద్వారా కూడా గళ్ళ మధ్య ప్రయాణించవచ్చు. మీ మౌసును అంకె ఉన్న గడిలోకి తీసుకు వెళ్ళగానే సదరు గడికి సంబంధించిన ఆధారం ప్రత్యక్షమయ్యే ఏర్పాటు కూడా ఉంది.
  

XXX
XXXX
XXXXX
XXXX
XXXXX
XXXXX
XXXXX
XXXXXXX
X
XXXX
XXXX
XXXX


ఆధారాలు (గడి)
అడ్డం నిలువు
1మధ్యనున్న వంట సామాగ్రి (3)
3కుంతీసుత మధ్యముని జీవితానికి భద్రత కావాలాని అంతగా వత్తిచెప్పాలా? (2)
5తెలంగాణా భరతమాత (4)
8ఇది ఆడవాళ్ళకి ఆభరణమన్నది పాతకాలం మాటా? (3)
10కుడి యెడమైనా ఆ ఠీవికేం తక్కువలేదు (2)
11జ్యా మధ్యనుండేవి. వీటికి ధర్మాసనమే దిక్కు (3)
12విష్ణుభక్తుడే తంబీ (2)
14పసులకాపరికి లారీతో పనేమిటి? (3)
16నూరే రాయిని తిరగేసావేం? (2)
18వెనకనుంచి వచ్చిందొక స్టారు (2)
19పట్టుకుందామంటే పూర్తిగా చేతికందలేదే. వీడు కడు దుర్లభుడు! (2)
20ఒక గంటసేపు పులి తోడైతే చాలు మంచి వంటకం తయారవుతుంది (2)
21పదునైన దారం ఇప్పుడు రోడ్డు మీదకి షికారుకొచ్చింది (2)
22మన ఉపఖండంలో పాలుపంచుకొనే ఒక ప్రదేశం (3)
23చెప్పుల కంపెనీ వాళ్ళు చుట్టూ చేరి ఎగరేస్తారు (3)
27అలతిగా శ్రుతి మీరితే (2)
29చేమ కూరలో ఈ కారపు ఘాటు తాపీగా రుచిచూడాలి! (5)
32సింగపూరు పక్కనుంచి చల్లగాలి వీస్తోంది (6)
34మహేశ్వరుడి ధ్వంసరచనలో కనిపించే అందమైన నాయిక (2)
35కడవరకు అవసరం లేదు, కాస్త దగ్గరకు వస్తే చాలు (3)
36ఈ జన్మ ఉన్నదో లేదో! (2)
37పలు రసముల నాస్వాదించ లేనివి (5)
38అజిభీధఫపా విశ్వేసకి స్వాములవారు ఈ కాంతకోసమే తప్పస్సు చేసారా? (2)
39చేతికిచిక్కిన శత్రువు తల, కాళ్ళు నరికేయండి (2)
40ఈ యుగపు ఆడది (3)
4142 అడ్డానికి opposite (1)
4241 అడ్డానికి వ్యతిరేకం. వెరసి శాస్త్రీయమైన సంపాదకుడు(1)
1పేరుకి పిల్లల పుస్తకమైనా తెలుగువాళ్ళ వేదాంగమే! (6)
2ఛాందసమైన దండలు చెల్లాచెదరయ్యాయి (4)
4లా తెలిసిన పిల్లిపిల్ల (6)
6మల్లెలపూవుని దాచుకున్న బంగారం (3)
7మంచువారింటి ఆడపడుచు పార్వతి (2)
9ఈ శునకమ్ము కృష్ణమూర్తే (4)
13ఆకులైనా తిననావిడ భర్తకి ఇష్టమైన ఆకు (2)
15చతుర్ముఖునికి పుట్టిన రోగం లులుప్తమైపోయింది (4)
17దమ్ముంటే ఎత్తుకుపో! (3)
19తలను పొట్టిచేసినా కుట్టక మానవు (3)
2010 అడ్డం లాంటి దానినే నహో! (2)
24కొండదొరకి అతి చపలత్వం ఎలా వచ్చింది? (5)
25ఇదిగో ముద్దబంతిలో ఎంత సౌకుమార్యముందో చూడు! (2)
26తమిళంలో చనువుగా అవుననడానికి చాలా దూరమే వెళ్ళాలి (3)
27ఆకుతోడిది ఆమ్రేడిస్తే మాతా సుపుత్రులకి సంబరమే సంబరం (4)
28మిట్టూరోడి పొగరు (3)
30రసమయభవంతి - రారాజుకి అశాంతి (4)
31త్వరగా తబ్బిబ్బైతే సమాధానమునరయము (4)
33పిట్టే, కానీ కాకి కులముది కాదు (4)