పాత గడుల లింకులు:నవంబరు '09, డిసెంబరు '09, జనవరి'10, మార్చి '10, ఏప్రిల్ '10
Tab ను నొక్కడం ద్వారా పక్కగడికి వెళ్ళవచ్చు. బాణాల కీల ద్వారా కూడా గళ్ళ మధ్య ప్రయాణించవచ్చు. మీ మౌసును అంకె ఉన్న గడిలోకి తీసుకు వెళ్ళగానే సదరు గడికి సంబంధించిన ఆధారం ప్రత్యక్షమయ్యే ఏర్పాటు కూడా ఉంది.
  

XXX
XXXXX
XXXX
XXX
XXXX
XXXXXX
XX
XXXX
XXX
X
XXXXXX
XXX


ఆధారాలు (గడి)
అడ్డం నిలువు
1మోహనకృష్ణ చలంనుండి గ్రహించినదిదేనా?(3)
4ఈ బోరింగ్ పురుగు వెనకనుండి తొలిచినా కూడా కుళ్ళేది కాండమే(5)
7ఎంత ఆలోచించినా పదం తట్టకపోతే మీకొచ్చేది(3)
9ఆకాశం(3)
12శరదృతువులో …. హాయ్ హాయ్(3)
13ప్రదక్షిణే … కానీ మెలికలు తిరుగుతూ చేసినది(4)
14మొదలు తీసేసి ఉన్నా కూడా పువ్వే(3)
15ఆలూని హిందీతో నింపితేనే రుచైన వంటకమౌతుందా?(2)
16ఈ బాధ తీర్చగల దానం అత్యుత్తమమైనదంటారు(2)
17ఈ పిల్లలు కుశలవులలాంటివాళ్ళు(3)
18ఈ మండలం నీలగిరులలో ఉన్నదే(3)
19అనేకం అని ఒక్కసారన్నా, రెండు సార్లన్నా అదే అర్థం(4)
21స్వరాక్షరాలతో గర్వాన్నణచేది(5)
23విలువైన రాయి… పెళ్ళైన కొత్తలో నే కాదు ఇప్పుడు కూడా 11 నిలువు లాంటిదే(4)
25చేదనగానే గుర్తొచ్చేది… చూడగానే గగుర్పొడిచేది(5)
28ఆహా! ఏమి హాయిలే …(2)
29రైతులు చేసిన సాయం(5)
30మురికివాడల్లో ముత్యం(6)
31నీళ్ళలో వేసేవే .. కానీ సగం బాగానే వేసి అలా వెనుదిరుగుతే ఎలా(4)
32సుమో యోధుడు లూనా మీదెక్కినట్లుంటుంది గుజ్జురూపుడు ఈ వాహనమెక్కితే..(7)
1దూరదృష్టి విషయంలో దీన్ని మించినవాళ్ళులేరు.(2)
2నగ. వెనకనుండి వేసుకుంటే యుద్ధాన్ని వెనక్కి మరలించచ్చు(4)
311 నిలువులోనిది ఈయన ప్రసాదించినదే(2)
5లోపం అంతా ఇంగ్లీషులో చూడడమే(2)
6ఇల్లాలికథలు రాసిన ఈయనింటిపేరుకి ఆయన కథలపేరింటిపేరు చేస్తే(10)
8వమనం కంపనుకుంటే అందులో మంచి రకమా(3)
9కమల్‌వి పదైతే అక్కినేనివి తొమ్మిది కావా(5)
10మూతీముక్కూ మూసుకుని తపస్సు చేసుకుంటూ అన్నివదలదల్చినవారు వీరే(5)
11కృష్ణుడికి జాంబవతిని కూర్చిన రాయి(6)
1219 నిలువులు ఈమాల లేకుండానే వ్రాయగలరా(3)
13భరించేవాడే తిరగబడితే(2)
1818 నిలువు +3 నిలువు + 12 అడ్డం =ఎంతవారలైనా కాంతదాసులేగా … అర్థం కాదు వెనకున్న అను రాగం పట్టుకోండి(3)
19వందల కొద్దీ నాలుగేసి పాదాలతో మొత్తం కథంతా నడిపిస్తారిందులో…(5)
20నమిలేవాటిని పిండితీసి తాగితే ఆరోగ్యమా(5)
22ఈయన అరుణాచల్ వెళ్తే కలవరపడిన చైనా… టిబెట్టు రానిస్తుందా(4)
23ఇష్టం అన్నా ఖరీదు అన్నా ఒకటేనా(3)
24ఈయన యంత్రాలమయం(5)
26ఈ కవిత్వం కతోటమయం(4)
27కార్మికులూ, కర్షకులూ దీంతోటే బతకాలికదా(4)
28ఫోన్లో అత్తకొడుకుని పలకరించే పద్ధతిదేనా పిల్లా ..(4)