పాత గడుల లింకులు:నవంబరు '09, డిసెంబరు '09, జనవరి'10, మార్చి '10, ఏప్రిల్ '10
Tab ను నొక్కడం ద్వారా పక్కగడికి వెళ్ళవచ్చు. బాణాల కీల ద్వారా కూడా గళ్ళ మధ్య ప్రయాణించవచ్చు. మీ మౌసును అంకె ఉన్న గడిలోకి తీసుకు వెళ్ళగానే సదరు గడికి సంబంధించిన ఆధారం ప్రత్యక్షమయ్యే ఏర్పాటు కూడా ఉంది.
  

XX
XXXX
XXX
XXXXX
XXXXX
X
XXXXXX
XXX
XXXXX
XXXX
XXXXXX
X


ఆధారాలు (గడి)
అడ్డం నిలువు
1సమైక్యాంధ్ర, సెపరేటాంధ్ర రెండూ తలలు బాదుకున్నది దీనిచుట్టూనే (5)
7అల్లెతాడు బిగించిన ధీర(4)
9ఆలపించనా జహాపనా.. అప్‌నా గానా.. (5)
10పగలబడి సగమే నవ్వితే శబ్దం ఇలాగే వస్తుంది (2)
12పూబాణాల తాళని బాల మిస్సమ్మ చెల్లెలి స్వపరిచయం (3+1+3)
15కృష్ణునితో తలపడిన బలిపుత్రుడు (3)
16భయమూ లజ్జాలేని నాన్ స్టాప్ పంక్చువేషంగాడు (2)
17పరులసొమ్ము తినీతినీ.. ఇక చెప్పేదేముంది శ్రీరంగా! (2)
18మకారం లేని చాలీచాలని వల (2)
19తిరగబడ్డ కొయ్యపలక (3)
22రంగస్థలం మీద కృష్ణుడు కళ్లు నులుముకొని దుర్యోధనుణ్ణి చూసి యేమన్నాడయ్యా అంటే.. (2+3+4)
23ఈ ఫెన్స్ వుంటే దాడి చేయడం కష్టం (2)
24చిక్కులు తొలగాలంటే ఇది కాస్త వుండాలి (2)
25ఏడుచేపల కథలో విలనూ హీరో కూడానూ .. ఎవరు చెప్మా! (2)
26ఎడాపెడా కాదండీ దడదడా కొట్టుకుంటుందిది (3)
27ఎదురుగాలి (3)
30పాతకముల హరియించు రెండక్షరములు (2)
32సగం మహాకవి, సిరి అంశతో (1)
33కోరగానే సరిపోదు .. కొనుక్కో సరిపోతుంది (4)
34పెద్దలెవరైనా ఆ ఒడ్డు నుంచి రంతిదేవుణ్ణి పిలవండీ (2)
36కొంచెములో కొంచెము (4)
38నిషాదషడ్జమ స్వనం .. నస కాదు నాయనా (2)
40అవిశపూవులు అందని ఘంటసాల పల్లెపడుచు పిలుపు (3+3+2)
41మామూలు సముదాయమే కదా .. దంభమేముందీ (3)
1హిందీలో వుంది రమ్మంటావా? (3)
2మోసం … తగాదా కాదా? (2)
3తిరగబడ్డ విండీస్ వీరుడు వచ్చాడా? (2)
4ద్విజుడను బాపడును కలడు (4)
5గట్టిగా దున్నలేకపోయిన దున్న (2)
6చెదరి పలచబారిన చిత్తం (3)
8దేవ గాయకులే నిక్వణింపజేయాలా (3+3+3+3)
11తిరిగొచ్చిన బహుమానం (3)
13సీతాపతీ నువు మారావురా (4)
14రాతిని కాను స్త్రీ నే (2)
15బ్రహ్మ నుడివినదే లక్కు, బావా! (4)
18జాబిలమ్మ లాంటి అరబ్బీ మేషము(4)
19కడుపారగ కూడులేని బీదకు వున్నది ఏడుపేకద! (4)
20జాలములో అడ్డంగా దొరికిన సీతాపుత్రుడు(2)
21గడ్డకట్టని రక్తము (2+3)
28కోరుకుంటే ఉత్తరాదిన ఠక్కున ఆగమని కోరుకోవాలి (2)
29మగడను మాటలోనే వుంది బతుకుబండిని లాగడం (4)
31కాంక్ష .. కామాంశ (3)
33శోకమేల, నిధి ఉందిగా (2)
35డ్రీమురా అంటే రంగుదా అనడిగిన రసజ్ఞుని అతిసారం (3)
36బడాయి కి పోతే ఇలానే గొడవలౌతాయి (3)
37గాలేరు నగరి గాలించాం సరే .. ఉన్నారా? (3)
39వెనకనుంచి పిలిస్తేవచ్చే లేతసరుకే అయినా.. స్త్రీని లెమ్మని పిలిచినట్టు పిలవాలమ్మా (2)