పాత గడుల లింకులు:జనవరి '09, ఫిబ్రవరి'09, మార్చి '09, ఏప్రిల్ '09,మే'09, జూన్ '09,జూలై '09, ఆగస్టు '09, సెప్టెంబరు'09, అక్టోబరు '09
Tab ను నొక్కడం ద్వారా పక్కగడికి వెళ్ళవచ్చు. బాణాల కీల ద్వారా కూడా గళ్ళ మధ్య ప్రయాణించవచ్చు. మీ మౌసును అంకె ఉన్న గడిలోకి తీసుకు వెళ్ళగానే సదరు గడికి సంబంధించిన ఆధారం ప్రత్యక్షమయ్యే ఏర్పాటు కూడా ఉంది.
  

X
XXXX
XXXX
XXXX
XXX
XX
XXX
XXX
XXXXX
XX
XXXX
XXXఆధారాలు (గడి)
అడ్డం నిలువు
1తలలేని విధురా! మరి నగలో? ఎవరికివారే యమునాతీరే (7)
5ఒక్కోసారి సీసం వెంట తిన్నగా వచ్చేది కోనలేని కోతి గీతేనట (4)
8నాలుగు గోడలు, ఒక కప్పు (2)
9పాలిచ్చే ఆవు తల, తోకలు పట్టుకుని ఆడించవచ్చు (3)
11శిరస్సు కోసం పెనదిరిగిన లత (2)
12చిన్న ములుకులో ఇనుమును హరించేది (3)
14మొండికి తోడు సులభంగా పగలని కుండ (3)
15రూక కోసం తల తాకట్టు పెట్టే తిరకాసు (2)
17మధ్యలో తిరిగిచూస్తే అలా కరిగిపోయేది ఊహేనా?
19పదాల మధ్య సరిగా ఒద్దిక కూర్చే మంగ గాటు పెట్టింది (4)
22దేవన యశం కోరి మారిన ఏథెన్స్ రాజ్యం (5)
26శ్రీరామ విజయం గురించి కలగన్న విశ్రవసు మనవరాలు (3)
27ముదము ఆ విధముగా జారుటకు కారణము (4)
28ద్వైపాయనమునీ! సేవించండి (4)
31సున్నా ఒకటి సున్నా (2)
32ఉత్తరాన అలరి కాపు గాసే యక్షుడి నగరం (5)
33ద ఒకటైతే తక్కువ, ఎన్నైనా ఎక్కువకావు (2)
34మొదలు చివరయేందుకు తల మారిస్తే తోక రాలిపోయింది (2)
36ఒక వనిత. 52 అడ్డం కన్నతల్లి (3)
37పైనుంచి దాడి సేయు వాన (4)
39మహికి మనుమరాలు (3)
41ఛీ …! షండుడికి తలాతోకా లేవు. పాషండుడి తల తగిలించండి (2)
42చాలు తప్పిన వనమా మనిషికి సంబంధించినది ? (3)
43సంతసముగ బజారెళ్ళి తబ్బిబ్బై మిగిలినది(3)
45కుబుసం పాము తొడుక్కునే లోహపు రవికా? (4)
48తిరపతిలో దారితప్పిన మన్మథుడు (4)
50చక్కని బిందువు (2)
51క్లుప్తములో లోపించినది (3)
5236 అడ్డం కొడుకు (5)
1మకరీ! చిన్నబోకు, అవి నీళ్ళు కాదు (4)
2వార్ధక్యాన్ని వదిలించుకుని సర్దుకున్న ముదిగారము కర్ణపేయము (3)
3దినచర్యలో ఎదురేగిన ప్రవాహం (2)
4మహర్షి పాదముద్రలో సహధర్మచారిణి (4)
5విషప్పురుగు కాలుమీటుతే నొప్పి భరించలేం (4)
6రాతతో రైము కలిపే రేఖ గురించి పార్థసారథి చెప్పాడు (2)
7అలతిగా దానమియ్యొచ్చు, నీళ్ళలో కలపొచ్చు (2)
13యములాలు ఎక్కి తిరిగేది (4)
16స్లిప్పుల బ్లాగరి ఏమయ్యారో శాలీనుడినడగాలి! (3)
18యమున వడ్డున గల తోట (3)
20వనజ గదను సవరిస్తే వినాయకుడు ప్రత్యక్షం (5)
21అగ్గిపాలైన కట్టడాలు (4)
23వరుణుడి దవడ నంది తలలు కలిసిన ముఖం (3)
24తొడపాశం సరే! అందగత్తె తిరగబడి తలపాశం పెడుతుందట! (4)
25యువకుడు కోమలాంగి ప్రాపు బాయడు (5)
27సిమాచలం తుహినమయమా? ఆసే ఉంది గానీ దేశమంతా వెదికినా సినమామయ లేడు (7)
29తిరగబడ్డ పాత డబ్బు నాకు కాదు. మరి …? (2)
30మరియకు కొమ్ములు మొలిచినంత సంతోషం (3)
32వరస మార్చి వ్యర్థంగా పేర్చితే వరస అనము (6)
35గతి తప్పిన మతి నీదని అణచిపెట్టిన నీతి (3)
38సేవ తరువాత ఇంచుకైనా తాగాలిలే (3)
40వజ్రాలు సరళంగా రాసిపోసినంత! (4)
41జ్ఞాపకశక్తి లేనిదానికి ప్రతీకారేచ్ఛ అంటగట్టడం పాపముగదా! (4)
44ఖగపతి సరి గమనం (2)
46జవరాలి ప్రేమను తిరస్కరించు కడు కఠినాత్ముడు (3)
47ముసలినక్కకు కావలసిందేమిటో దాన్ని చుట్టుకునే ఉంది (2)
49శ్రీ (2)