పాత గడుల లింకులు:జనవరి '09, ఫిబ్రవరి'09, మార్చి '09, ఏప్రిల్ '09,మే'09, జూన్ '09,జూలై '09, ఆగస్టు '09, సెప్టెంబరు'09, అక్టోబరు '09
Tab ను నొక్కడం ద్వారా పక్కగడికి వెళ్ళవచ్చు. బాణాల కీల ద్వారా కూడా గళ్ళ మధ్య ప్రయాణించవచ్చు. మీ మౌసును అంకె ఉన్న గడిలోకి తీసుకు వెళ్ళగానే సదరు గడికి సంబంధించిన ఆధారం ప్రత్యక్షమయ్యే ఏర్పాటు కూడా ఉంది.
  

XXX
XXX
XXXX
XXXX
XXXXXXX
XXX
XXXXX
XXXX
XXXX
XXXX
XXఆధారాలు (గడి)
అడ్డం నిలువు
42హనుమంతుడంతటివాడు యుద్ధాసక్తితో సుందరంగా వర్ణించిన నగరాన్ని దర్శించాలని ఎందుకుండదు?
2అభ్రకాంత ద్వీపం
5బంతికోసం వెతుకుతూ పిల్లాడు అటూ ఇటూ వెళ్ళిపోయాడు
7మంచమెక్కిన టైగర్ ని చూస్తే సరస్సుకి ప్రళయం వచ్చినట్టే
8నీ సిగ్గు నేత్రపర్వంగా ఉంది
10నషా ఎక్కించేది జరా పుచ్చుకొని కవిత్వం రాస్తే ఆ నాగేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు
12అంబుధిలో అనిమిషం. తెలీలేదా ? చేతులు పట్టుకో, క్లుప్తంగా చెప్తాను.
13నీ మురుగులో చిన్న ముక్క నాకిస్తావా?
14తెల్లని నల్లని గళ్ళ… జీవితమే ఒక చదరంగం
16దీని అర్థం అర్థం కాదు అర్ధం. పూర్తిగా అర్థం కాలేదా ?
17ఇది గుహలో ఉంటుందా, దీనిలో గుహ ఉంటుందా? నిశీ నిష్ ని అడిగితే తెలియొచ్చు.
18ఎంత అల్లరిపిల్లైనా మన తెలిగింటి మనవరాలు కదా, క్యోఁ డాంట్తా హై ఉస్కో?
19అచ్చు 20 అడ్డుకి ప్రతిబింబమే!
20అచ్చు 19 అడ్డుకి ప్రతిబింబమే! అరే, తెలియలేదా? సరే, ఇలా ప్రయత్నించండి: ( 35 నిలువు + 8 ) అడ్డం [2]
21నీ వెన్నెల చౌకగా దొరుకుతుందా భాయ్
23రక్షించూ అంటూ ఎందుకు ఒహటే కాకిగోల !
25అద్దంకి మన్నార్, కందుకూరి సూర్యనారాయణ, బలదేవానంద సాగర్
26అల్లా సాక్షిగా జఠరాగ్ని పండగ చేసుకుందాం. సరంజామాను తెచ్చుకోండి.
27తన జన్మస్థలాన్ని ఎప్పుడూ శిరసావహించడం మంచి ఆలోచన !
29డేగల తల్లిట
31పుఱ్ఱె పట్టిన ప్రతివాడూ పరమేశ్వరుడే ?
33ఎప్పుడూ బొమ్మవెనకే ఉంటుంది
34మధు కలశములో దోమా? అయ్యయ్యో!
36వాడి పర్సెంటేజి ఎంత?
38పెళ్ళి తంతేగా ! దానికోసం గింత పరేషానై తడబడతవేమప్ప?
39ఉండకు అంటే ఎలా ? ముందు వెనకల చూసి అప్పుడు సమ్మతి తెలియజేస్తాను
40జయ్ కొట్టే మేనకేశ్వరుడు చివర్న తేలిపోయాడేం ?
41మాస్కోవాడిగా కనిపించే బుడతకీచు మన దేశం వచ్చాడు
1మహిళాలోకం నిద్రలేచిందంటూ అన్నగారు చెయ్యిచేసుకున్నది
3శరీరాన్ని దానముచేస్తే అది విశాలమైన భూమి అవుతుంది
4నల్లని వాహనం
5రాజు ప్రేయసికి కళ్ళతో పోలికేంటి ?
6చిన్నపిల్ల కార్యక్రమం కదా, మధ్యలో దీర్ఘం పలకలేరు వాళ్ళు
7పండు వెంట్రుకని ఎంత అస్తవ్యస్తంగా తుంచి పడేసినా ఏంటి ఫలితం ?
9బంగారం తయారుచేసే రాయి తత్త్వవేత్తలకెందుకో !
11 పిలక ఉన్నదే శ్రేష్ఠమైన ఆవా ?
12 దిగంబరాన్ని ఆ కవులు ఖండించేది ఆలోచన చుట్టుకోవడం చేతనా?
15 చెంప చెళ్ళుమనే ప్రమాదం, జాగ్రత్త!
22 మంచు మధ్యలో కరిగిపోకుండా చూడు, లేదంటే నీరైపోతుంది
23 ఇది కాక, మధ్యలోను చేరినా గిఫ్టు వస్తుంది
24 ఒక ప్రసిద్ధ సారథి అన్నగారి మరో ప్రసిద్ధ సారథి
25 వాయుపుత్రుడి ఒంట్లో పొంగు
28 పూబాల కడు సుకుమారి సుమా !
30 రాత్రి తిరగబడితే ఈశ్వరుడు కూడా భయపడతాడు
32 సత్య వాక్పరిపాలనకై వెన్నదొంగ అపహరించినది
33 మా ముత్తాతబొమ్మలో షర్టుకున్నదేమిటో కనుక్కోండి చూద్దాం
35 అది ప్రమాదకరమైన వయసా ? ఎందుకు ? ముసలితనం చుట్టుముడుతుందనా ?
36 విలువైన వలువ ఏమిటో తెలుశా ?
37 ఇది తాగితే పిల్లలు పుడతారంటే ఎవరైనా నవ్వుతారు
39 పిల్లల ఏడుపు మధురంగా, శ్రావ్యంగా, లలితంగా, హృదయంగమంగా ఉంటుంది