పాత గడుల లింకులు:జనవరి '09, ఫిబ్రవరి'09, మార్చి '09, ఏప్రిల్ '09,మే'09, జూన్ '09,జూలై '09, ఆగస్టు '09, సెప్టెంబరు'09, అక్టోబరు '09
Tab ను నొక్కడం ద్వారా పక్కగడికి వెళ్ళవచ్చు. బాణాల కీల ద్వారా కూడా గళ్ళ మధ్య ప్రయాణించవచ్చు. మీ మౌసును అంకె ఉన్న గడిలోకి తీసుకు వెళ్ళగానే సదరు గడికి సంబంధించిన ఆధారం ప్రత్యక్షమయ్యే ఏర్పాటు కూడా ఉంది.
  

XX
XXXX
XXXXXX
XXXX
XXX
XXXXX
XXX
XXXXX
XXX
XXXXXX
XXఆధారాలు (గడి)
అడ్డం నిలువు
1సంకటం కలిగిన ఒక తెలుగు సామెత. పూర్తిగా చెప్పాలా? (7)
6కృష్ణుడి ప్రేమధారలో తలమునకలు (2)
8మాయల మరాఠీ సేవిక (2)
9నానా మతములందు ఏక, బహు వచనాల్లో ఉండే వ్యక్తి శ్రేయస్సు (2+2)
11పొడిబారిన నేతల సంఘం (2)
14తెలితామరకన్నులవాడా అంతా నీవే (3+2+2+5)
17తోక తెగిన పాము. విన్నపాలకు అడ్డొచ్చిన దోమతెర దీనిదే (3)
18కొమ్ము కలిగిన మొసలి అద్దము (3)
19కాసును కడుపులో దాచుకుని నరుడి మధ్య చేరిన రాక్షసుడు (6)
22తిరగబడిన మడి (2)
24వరుస తప్పి స్వాధీనమైన డెడ్ బాడీ (2)
25ఓటమి ప్రభావం కాబోలు చంద్రకళ కనబడలేదు (2)
26పంటినొప్పా? ఉపశమనకారి అల వంగదేశములో (4)
29కంపము తడబడితే తామర పుట్టిల్లు (3)
31నిశ్చలానందంలో ఇదీ సౌఖ్యకారే (2)
32అందరికీ అమ్మ (1)
33రాలమీద అట్నుంచి తేలిగ్గా రండి (2)
34పంతులమ్మ దాచుకున్న ముళ్ళ బెత్తం (2)
36సరిగా లేని అరకలు మరి పొరపొచ్చాలే కదా? (6)
39వెదకడం ప్రారంభించే ముందు దాసోహమనాలి (2)
42సగం అబల మొత్తుకోలు (2)
44అటు ఒకని, ఇటు ఒకని మధ్య మారువేషంలో తమ్ముడిని దాచిన ఘనజఘన సుందరి (4)
45ప్రియుడి కోసం జవ్వాజి కసకస పూసినా ఎదురుచూపులు తప్పలేదు (6)
1పిడుగు పెరిగి పెద్దదయ్యాక ఇలా పిలవాలంటే వరస కుదరాలి.(2)
2కండ్లకు కుట్టడమేకాదు, గిల్లడమూ తెలుసు. తడి.(2)
3గొడ్లకు గడ్డి, మనుషులకు తిండి గాసిపడకుండా దొరకునా?(2)
4పేరులో నాలుక వుంటే సరిపోదు, దమ్ముంటే కాల్చండిరా అని వెలగడానికి.(10)
5ముందుగా ఇది చేసుకోకపోతే -మెడకో డోలు- అంటూ ఈసడింపులే. (2)
6అందమైనది. స్త్రీ.(2)
7పిసినారి చూపే అపేక్ష (4)
10నారీ! వాగకుడు అని వాపోయి చెప్పినా వినని నాజూకు మనిషి (5)
11ఆత్మీయంగా బట్ట నేసేవాడిని అక్రమంగా తన్ననేరము? (3)
12ఇరుసేనల మధ్య యుద్ధం కొత్త తరహా శకమనుకునేరు (4)
13ఇట్టి జ్ఞానమున్నవాడవు, అర్హమైన తావి చనవే? (4)
14నవీన్ కొత్తింటిపేరు (4)
15ఉరుము కడమ, మొదల్లేకుండా సరిగా మోగించాలి (5)
16నోళ్లలో నానకముందే గిర్రున కళ్ళ నీళ్ళు తెప్పించేది రంకా? (2)
20ఉండేది రవంత అనుకున్నా. అంత లేదు (2)
21విలుకాడు (5)
23సకలమూ పరిశీలించగా కొంత నిజం కాదు (2)
25బాలు ఒకటి కాదు రెండు (2)
27స్వరాల మాలగా సిద్ధించిన గురుత్వం (3)
28ఒక్కోసారి రాముడిలోనూ కృష్ణుడుంటాడు. సవ్యంగా చూసేవారికి తప్పక కనిపిస్తాడు (3)
30కమలమ్మ కుడి ఎడమల ధరించిన నగ (2)
35అరహితంగా సదా అమలచిత్తురాలైన అలర్కమాత (4)
37సీసా మూత సరిగా తీయక అలా వచ్చింది (3)
38భూబకాసురుల క్వాలిఫికేషన్ (2)
40యవనికలోనుంచి కనిపించే అడవి (2)
41 అసహాయులకిది బాసట (2)
43దంచిన పచ్చడి (2)