పాత గడుల లింకులు:జనవరి '09, ఫిబ్రవరి'09, మార్చి '09, ఏప్రిల్ '09,మే'09, జూన్ '09,జూలై '09, ఆగస్టు '09, సెప్టెంబరు'09, అక్టోబరు '09
Tab ను నొక్కడం ద్వారా పక్కగడికి వెళ్ళవచ్చు. బాణాల కీల ద్వారా కూడా గళ్ళ మధ్య ప్రయాణించవచ్చు. మీ మౌసును అంకె ఉన్న గడిలోకి తీసుకు వెళ్ళగానే సదరు గడికి సంబంధించిన ఆధారం ప్రత్యక్షమయ్యే ఏర్పాటు కూడా ఉంది.
  

XX
XXXX
XXXXX
XXX
XXXXXX
XXXX
XXX
XX
XXXXX
XXX
XXX
XXXఆధారాలు (గడి)
అడ్డం నిలువు
1కృష్ణుడు నల్లవాడే అయినా, విష్ణుమూర్తి పసుపుపచ్చగా ఉంటాడట ఈ కాలంలో! (3, 2)
4ఏనుగు నమిలే తిక్తపత్రాన్ని అలా తీసిపారేయకండి! (5)
7అమ్మడానికైనా కొనడానికైనా ముందిది కుదరాలిగా (2)
8తిన్నగా ఉండాల్సిందే ఇలా అడ్డదిడ్డమైపోతే ఎలా? (3)
9ఎవరి శత్రువు ఎవరి కోపమో (2)
11నందనానంద కారకం ఇదేనట (3)
13కాంతివంతమైన దీనికి మంచి అభిరుచి కూడా ఉందండోయ్! (3)
15ఊపిరాడని లంగులు (3)
17మదాన్ని వదిలిన జవ్వాజి (2)
18జరా మందివ్వమంటే అలా అడ్డంగా వాదన జేస్తావేం భాయ్ ? (2)
20తలలేని తిలకం (2)
23బద్దలు కొట్టేదే అలా బద్దలై చెల్లాచెదరై పోవడం దారుణం కదూ (4)
26మూడు భాషల్లో ముద్దుగా పిల్చినా, ఈ పనికిమాలినవాడు తిన్నగా రాడుకదా ! (3)
27Crabs ఎప్పుడూ తెల్లబట్టలే కట్టుకుంటాయట ! (5)
29రాజేంద్ర ప్రసాద్ నెత్తినున్న తట్టలో వాళ్ళంతా మీ యింటికి వచ్చేస్తున్నారు జాగ్రత్త ! (4)
31ఈ యుగాన్ని కూడుకున్నది (3)
32పాత ట్రంకుపెట్టె సందులోంచి చూస్తే ఎన్ని తెలంగాణ కవితలు కనిపిస్తాయో ! (3)
34పళ్ళకి ఈ విశేషణం అంతగా రహించదు (2)
35ప్రాణికి తెలియక్కరలేని ప్రాణ రహస్యం (3)
36మాష్టారి హస్తభూషణం (2)
37అల్లుడి దశ తిరిగిందోచ్ ! (3, 2)
38పెద్ద రుమాళ్ళు దేవునికెందుకో, ఆ రహస్యం అతనికే తెలియాలి మరి ! (3)
40పోయిన్నెల తోవలో వెళుతూంటే ఒక తలకాయ తగిలింది తెలుసా ! (4)
42తిండి కలిగిన చీమ (2)
43మొన్న మొన్ననే ఓ అగ్నిపర్వతం ఆరిపోయింది, మన రాష్ట్రంలో (4)
44ఒకటిలో ఒకటి రెండులో రెండు వెరశి పన్నెండు (1)
45జారులని పూజారులుగా మార్చేవి! అదేం కాదు, నన్ను నువ్వు fool చేస్తున్నావు (2)
1వాయులీన స్వామి ఇంటి ముంగిలి తెరుచుకునే ఉన్నది (2)
2సగం విరిగిన పన్నుని చూస్తే ఎందుకంత సరద? (2)
3గమ్ముని టీతో సరళంగా mix చేస్తే గం..మత్తుగానే ఉంటుంది (3)
4సరిగా చేస్తే ఇది చేతికి బలాన్నిస్తుంది, ఒంటికి కూడా (4)
5తనంత వేగంగా కూలి ఇంకెవరిస్తారు ? (3)
6అక్రమార్జన (4)
7బేసిగ్గా సిగ్గు జారుకుంది. దానికంత హడలెందుకు? (3)
10ఇరువరముల ఎర్రని కవి (6)
12అజాతశత్రువు రహస్యంగా ఇంగ్లీషులో రమ్మంటున్నాడు (4)
14సంతోషంతో ఆ నూనె పైకి చిమ్ముకొచ్చింది (4)
16యముని వీడిన దున్నపోతు (2)
19వాన రాక తో ప్రవహించే ఏరు (2)
21మొసలి సూరీడుని మింగితే మీకెందుకా సంబరం? (3, 4)
22ఉత్త కంగారులో కొట్టిన బంతి చెల్లాచెదరైన చిత్రం భలేగా ఉంది! (2, 3, 2)
24కోర్టున్నది వాదాలకే కాదు, వీటికోసం కూడా! (3)
2545 అడ్డంలోదే తంతాం అంటోంది (3)
27చీమ మింగిన చిన్న గుడ్డ ముక్క (3)
28ఇంత శిశిరంలోనూ ఈ ముసలోడికి సలి లేదేంటి సెప్మా! (2)
30మధురము మధురము ఈ బరువు! (2)
31క ఖ గ ఘ ఙ కాదండీ, ఇదొక బట్టల బీరువా (5)
33ఈ మరాళములు ఎక్కడైనా కలవా? (2, 3)
36పందెం కట్టడానికి అంత కష్టమా? (2)
37శరీరంలో దిగబడిన బాణం (2)
3942 అడ్డంలో ఉన్నవాటి తిండి ఇదే! (2)
40బాలి వెళితే దొరికే విష్ణు హారమా? (2)
41మండే నెమలి (2)