పాత గడులు:ఫిబ్రవరి '08, మార్చి '08, ఏప్రిల్ '08, మే '08, జూన్ '08, జూలై '08, ఆగస్టు '08, సెప్టెంబరు '08, అక్టోబరు '08, నవంబరు '08, డిసెంబరు '08
Tab ను నొక్కడం ద్వారా పక్కగడికి వెళ్ళవచ్చు. బాణాల కీల ద్వారా కూడా గళ్ళ మధ్య ప్రయాణించవచ్చు. మీ మౌసును అంకె ఉన్న గడిలోకి తీసుకు వెళ్ళగానే సదరు గడికి సంబంధించిన ఆధారం ప్రత్యక్షమయ్యే ఏర్పాటు కూడా ఉంది.
  

XX
XXXXX
XXX
XXXX
XXXXX
XXX
XXXXX
XX
XXXXXXX
XXX
XX
XXఆధారాలు (గడి)
అడ్డం నిలువు
1లగేరహో ---- (3)
3ఆకలేసినప్పుడే కాకుండా, ఇలాంటప్పుడుకూడా ఈనామం పనికొస్తుందంటాడు తాళ్లపాకన్న. (7)
7అలప్పాయుదే --(2)
8సారీ. రోడ్డు మధ్యగా తిన్నగానే ఉంది. దానిమీద పోయేవాడే రివర్సులో వస్తున్నాడు.(4)
9రాజులు వేరేవాళ్ళని పొగుడ్తారా?(4)
12కాంధమల్ ప్రదేష్.(3)
14సాగరమధ్యంలో బాగానే నిశ్చలంగానే ఉంది. సముద్రమే అటూ ఇటూ అయిపోయంది(4)
15వీడిలాంటి దగ్గరవాళ్ళని పెళ్ళిచేసుకోవడం 24 నిలువే(2)
17ఈవి(2)
18ఈగడ్డితో చాప చేసారు బానే ఉంది, కానీ వెనక్కి తిప్పి వేసారేం(2)
19ఇది లేక మౌనమే కదా(2)
20ఇంద్ర ధనుస్సే కానీ తెలాంగ్లం (సగం తెలుగు సగం ఇంగ్లీషు) లో ఇలాగే అంటారు.(3)
21వెనక్కి పరిగెట్టినా గుర్రం గుర్రమే.(4)
24ఏడకెళ్తివి? రాణిగారి తోటలోన మేత కెళ్తిని (2)
25మేలని భావం. కానీ పెద్దసున్నా బదులు చిన్న సున్నా రాసేసరికి అక్షరంమారి నమస్కారంలా అనిపిస్తుంది. (3)
27వేదాల్లో కనిపించే పళ్ళు. (4)
28మన అదృష్టం ఈవిడ తెలుగు బ్లాగులు చదవట్లేదు. లేకపోతే *మనం వాడుకభాషే రాస్తున్నామా* అని వాయించుండేది.(6)
31 ఇటుతిరిగి ఉంది కాబట్టి సరి పోయింది. లేకపోతే దీన్ని దానం పుచ్చుకుంటే కుబేరుడు కుచేలుడవడా. (2)
3238 నిలువుకీ 46 అడ్డానికీ ముందు పెడితే ఎంచక్కా ఇద్దరు దేవుళ్ళని పిలవచ్చు.(1)
33అడవి – అందులో బ్రహ్మముఖం. (3)
35ఈ రాఘవాచార్య వంటిపేరు కన్నా ఇంటిపేరుతోనే ప్రసిద్ధులు. (4)
39దసరాలలో ఇది కామనే.(3)
41పోస్టు మార్టంలో కొన్ని అవకతవకలున్నాయి. (5)
43కాస్త పొట్టిగా ఉన్నా దీంతోనే మా వడ్రంగి తిరగేసి బెజ్జాలు పెట్టేది.(2)
44సన్నాయప్పన్నకి తిరగో మరగో ఓ పక్క వాయిద్యం ఉండాల్సిందే. (2)
45ప్రయాణంలో చిన్న చిన్న ఇబ్బందులు.(5)
46హైదరాబాదు భాషలో కట్టింగు(3)
1కంగ్రాట్స్ ఇటీవలి విజేతా – ఏంటి సగం కంగ్రాట్స్ ఆయన పేరులోనే ఉన్నాయా ?(6)
2 మగవాడు థెరెస్సా అయితే మాతా అనలేంగా మరి ... (4)
3హేమాద్పంత్ – అంతా సాయి మయం(7)
4 - - పదిలం అమ్మడూ, నీ మాట పదిలం అమ్మడు. (4)
5 జున్ను గట్టిగానే ఉంటుంది కానీ వేడి ఎక్కువైతే మధ్యలో పాడై పోతుంది.(4)
6కోడెవయస్సుకుర్రోడు అడిగింది దిండో, అమ్మాయో అర్ధమవనీయకుండా బోల్తా కొట్టిస్తున్నాడు(2)
7దీని ఆమ్రేడితానికి పెళ్ళాం పరమైనపుడు గ్రిల్లు తెలుగగును (2)
10నగతోటే ఉండేది - ఎటొచ్చీ తలకిందులుగా. (2)
11పల్లవిని రకరకాలుగా పాడారా? ఆమాత్రం దానికే విశేషాలు మారిపోతాయా – విడ్డూరం కాకపోతే? కొద్దిగా వెనకా ముందూ అయుంటాయి.(4)
13సన్నగా పొడుగ్గా ఉంటే వట వృక్షం ఉన్నా ఇలాగే వర్ణిస్తారు. (3)
16కా భాష తెలుగైనా సరే స్మెల్లు భరించలేం.(6)
21బాగా పొగిడి ఈచెట్టెక్కించచ్చు.(3)