పాత గడులు:ఫిబ్రవరి '08, మార్చి '08, ఏప్రిల్ '08, మే '08, జూన్ '08, జూలై '08, ఆగస్టు '08, సెప్టెంబరు '08, అక్టోబరు '08, నవంబరు '08, డిసెంబరు '08
Tab ను నొక్కడం ద్వారా పక్కగడికి వెళ్ళవచ్చు. బాణాల కీల ద్వారా కూడా గళ్ళ మధ్య ప్రయాణించవచ్చు. మీ మౌసును అంకె ఉన్న గడిలోకి తీసుకు వెళ్ళగానే సదరు గడికి సంబంధించిన ఆధారం ప్రత్యక్షమయ్యే ఏర్పాటు కూడా ఉంది.
  

XXXX
XX
XXXX
XXXX
XXXXX
XXX
XXX
XXXXX
XXXX
XXX
XXXXXXX
XXఆధారాలు (గడి)
అడ్డం నిలువు
1విసనకర్రా? (4)
5డిం డిం డిగా డిగ - మీరు ఇప్పుడు చేస్తున్నదేమిటో వ్రాయండి. తికమకయిపోయారా? తధాస్తు. (2)
7తెలుగులో తేదీ ముందు రాసే అక్షరం. 40 తో కలిస్తే ఒక రోజు అవుతుంది. (1)
9దశ ల స్థానాలు మార్చాం. అయినా ఇలాంటి నదిలో స్నానం బెటరా రాముని సన్నిధి బెటరా అని త్యాగయ్య గారికి డౌటే డౌటు. (8)
11ఆపద. ముంపు లాగా, వస్తే ఆగదు. (2)
12హే రాజనాలా! నాకొచ్చిన కానుక మీద నీ నజర్ — న రఖ్. (4)
13సలీం, అనార్కలి పెళ్ళి నిశ్చయతాంబూలాన్ని ఇలాగే అంటారు. (2)
14కాకినాడ మధురం. (2)
15ఈ ప్రామిస్సు కేవలం గెలవడం కోసమే. (6)
18ఆళ్ళగడ్డ ఫాక్షన్ లీడరింటి పేరైతే మటుకు భయం తో అటూ ఇటూ అయిపోవాలా? (2)
20దేవీభాగవతంలో ఈద్వీపవర్ణన ఉంది. రాయి. (2)
21ఇది - అనుబంధం- మామూలే. (2)
22ప్రభుపాదుల మతం. పరదేశీయుల నోట్లో ప్రభువు నామం అటూ యిటూ అయిపోయింది. (4)
24ఒకటైపోవాలంటే అటువాళ్ళిటూ, ఇటువాళ్ళటూ అయిపోవాలి. (2)
26తమ్ముడే. ఆటమిక్ శక్తి వల్ల చెల్లాచెదురై పోయాడు. (4)
2810 నిలువాయన చేయి పట్టుకుంటే ఆడవాళ్ళెవరికైనా ఓకే. ఇది లాగాడు కాబట్టే బాదించుకుని ఇలా అయిపోయాడు. (3)
30అంజలీదేవి మొగుడు ఎంత పేరు తెచ్చుకున్నా దీంతోనే మొదలయ్యాడు. (2)
31సూర్యుడు. విరహంలో ఉన్నాడు. (2)
33నిర్బంధించ బడ్డాడు పాపం. (2)
34రీ,ర,రి,రా…………..రో,రౌ… (4)
36నమకానికి ద్వంద్వం. మెరిసిందా? (3)
38అన్నీ తెలుగులోనే ఉండాలంటే, తెలుగువారు యిష్టపడే జంతికలకి ఇలా కష్టమైన పేరెట్టాలి. యంత్రం నుండి పడుతుంది కదా! (5)
407 అడ్డంతో కూడితే ఎంచక్కా శివుడినెక్కించుకోవచ్చు. (1)
4237 నిలువాయన లాగా సర్కారీ సొమ్ముతో రామమందిరంకట్టిస్తే కాస్త అటూనిటుగా ఇక్కడికెళ్ళాల్సిందే. పోలిటిక్సులో ఉంటే అది వేరే విషయం. (2)
43తిలక్ ప్రయాణించిన రోడ్డు. అడవి ప్రయాణం - కాస్త జాగ్రత్త గా వెళ్ళాలి. పాముకాట్లుంటాయి. (6)
44మొదలు. రంభే చెయ్యక్కర్లేదు- ఎవరైనా చేయచ్చు. (3)
45షడ్జం (1)
1ఇరవై. శతంలో ఐదో భాగం (3)
2అడ్డం విసనకర్రలో ఉన్న పండు (2)
3మన్మధుడి రెండు పేర్లు తనలోనే ఉన్న రాజు - కమల్ హసన్ చాలా ఏళ్ళక్రితం (7)
4ఎనిమిది ఏనుగుల్లో ఒకాయనా? సంగీతరహస్యాలు తెలుసటగా! (8)
5నా పలుకు. తలక్రిందులైంది (3)
6నీరు - ఇక్కడ క్రిందనుండి పైకి, 9 అడ్డంలో అడ్డంగా ప్రవహిస్తోంది (2)
8చిన్ననలుసే. ఐనా సరే దీనికి చెద పట్టదు. కానీ సర్వభక్షకం (4)
10మలారం మోసుకుంటూ వీధుల్లో వచ్చే కిట్టయ్య. అరే పేరు చదువుకున్న వాడిలాగే రాసుకున్నాడే (6)
11ఈ నరసింహుడి కాంతం గురించి తెలుగువాళ్ళలో ఎన్ని కధలో (5)
16ఇది చదవడానికి భ్రమలా ఉంది. కానీ యదార్ధజ్ఞానమే (2)
17హీ, షి. ఉప్పల లక్ష్మణరావుగారి నవల (5)
19పొగతాగని వాడు దున్నపోతై పుడతాడని ఈకావ్యంలో నాల్గో అశ్వాశంలో చెప్పబడింది. నేనూ చదవలేదు. వెంకటేశం గురువు చెప్పాడు (6)
23ద్రోణుడి బావలో ఉండే సుగుణం (2)
25మంగళసూత్రం, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు ఉన్న స్త్రీ (3)
27ఇది కాదే. మరేది? (2)
29ద,దా,ది,దీ,దు,దూ,………………దో, ……. (4)
32గాణ్గాపూరులో భీమా నదితో కలుస్తుంది (4)
34పాతకం చేసింది. అందుకే పతనం చెందింది (2)
35సుఖ సారే - గతమభిసారే- ఎసెన్సు ప్లీజ్ (4)
37పాహి రామాప్రభో అని ప్రాధేయపడిన దాసు గారి ఇంటిపేరు (3)
39తిధుల్లో వరుసగా వచ్చే 3వ దశి (2)
41ఈ గన్నారెడ్డి ఇంటిపేరుతో సహా ప్రసిద్ధుడు (2)