పాత గడులు:ఫిబ్రవరి '08, మార్చి '08, ఏప్రిల్ '08, మే '08, జూన్ '08, జూలై '08, ఆగస్టు '08, సెప్టెంబరు '08, అక్టోబరు '08, నవంబరు '08, డిసెంబరు '08
Tab ను నొక్కడం ద్వారా పక్కగడికి వెళ్ళవచ్చు. బాణాల కీల ద్వారా కూడా గళ్ళ మధ్య ప్రయాణించవచ్చు. మీ మౌసును అంకె ఉన్న గడిలోకి తీసుకు వెళ్ళగానే సదరు గడికి సంబంధించిన ఆధారం ప్రత్యక్షమయ్యే ఏర్పాటు కూడా ఉంది.
  

XXXXX
XXX
XXX
XXXX
XXXXX
XXXX
XXX
XXXX
XXXX
XXX
XXXX
XXXఆధారాలు (గడి)
అడ్డం నిలువు
1One (1)
4Two (1)
5ఇదేరా మేరా ఉద్దేశాలు (3)
8నావూరేనుగు (5)
12ఎటుచూసినా ఒకలాగే ఉంది, ఏమిటీ మాహాత్మ్యం! (3)
14వెంకటేశం చెగోడీలు కోరుకొనే మంత్రం (2)
15ముసలి వైయాకరణుని చూసి ఆచార్యులవారు పొంగించిన వైరాగ్య కవిత్వాన్ని యిదిగో విందాం రండి. (2,3)
17హుషారు గొలిపే మంచు (4)
18పేదవాడికున్న ఒకే ఒక Title, అతడిని ఇంకా పేదవాణ్ణి చేస్తుంది ! (2)
1916 నిలువులోనే ఉంది గెలుపు (3)
20పాపం పసివాడు, ప్రథమా విభక్తులని కోల్పోయాడా! నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? (3)
22నన్నూ, రేపూ కాదు మరి…? (2)
24ఇంచుమించు సగం చూస్తే చాలదూ, ఆకాశంలో మెఱుపు కనపడ్డానికి (2)
26ఈ కూర తింటే అర్జున చిరునామా గుర్తుకు రావలసిందే! (2)
27కలియుగ వేంకటేశుని ఇన్ని పేర్లతో పిలవబోతున్నారా? అంతా ఆ పాండురంగని లీల! (2, 3, 3)
30మధ్యలో సాగిన అదో తరహా (3)
3119 నిలువును చుట్టుకున్న బంగారపు నూలుపోగు (2)
32అమ్ము(డు) పోయిన దీపావళి పటాసులు (2)
34బుల్లిపెట్టెలో దాగిన బుచ్చీ దొరంటే, అమ్మో నాకు బయ్యం! (3)
35కార్పెట్టునలా గడబిడగా చుట్టేసావేం? (3)
37యజ్ఞం మధ్యలోకి నువ్వు వేంచేస్తే కాంతి కిరణం ప్రసరించదూ! (3)
38శివధనుస్సుని ఎటునుంచి ఎక్కుపెట్టినా ఒకటేనట! (5)
40ప్రతివింధ్యజనకా, ఆ తడబాటేలనయ్యా? 28 నిలువుని చూసేసరికి నువ్వాడిన అబద్ధం గుర్తుకు వచ్చిందా! (3)
41శ్రీదేవి శారదనిలాగే పిలుస్తుంది, కైటభదైత్యమర్దనుని మీద ఒట్టు! (3)
42నీ ఉత్తరం వెనక్కి తిరిగివచ్చిందని ఎందుకమ్మ అంత విచారం! (2)
43కందర్పదర్పహరునికి ఎందుకా మునితో శత్రుత్వం? (3,2)
44Three (1)
45Four. క్లుప్తంగా నాలుగంకెలు లెక్కబెట్టడానికి ఇంత చచ్చే చావా! బ్లాగానే ఉంది సంబడం! (4)
2దేవుడున్నాడని నమ్మేవారి దగ్గరున్న సంపద (2)
315 అడ్డంలో ఉన్నవాడు ఈ సమూహంలో చేరితే ఊరూపేరూ లేకుండా పోతాడు! (2)
6లంకపై దాడిచేసింది ఎవరితో? మురళీమోహన్ సరితా పిల్లలతోనా! (2,3)
7శరీరమున్నవాడు ఇలాగే అడుగుతాడు (2)
8మమ్మల్ని షాగారు వెంటాడుతునే ఉంటారెప్పుడూ (3)
9అటూ ఇటూ బొమ్మా బొరుసూ (3)
10తాను ప్రేమించినది ప్రారంభములోనే ఉందంటాడు మొండివాడు (2)
11రోకటిపోటు తగిలి చెల్లాచెదరయిపోయింది! (4)
13రఘుకులేశుని బ్రదరు చాలా తెలివైనవాడు. ఎప్పుడూ హద్దులోనే ఉంటాడు (3,3)
14గణపతికీ రేఖాగణితానికీ లింకా! మరీ చతురులండీ మీరు! (4)
16నిజముగ మా యింట ఉదయించుము (5)
19ఆ నేల రాస్తాని ఎంత సాగదీసినా ఏం లాభం లేదు. అదెప్పుడో రద్దయిపోయింది (4)
21ఇంతున్న వినాయకుడి చెవిని అలా మెలి తిప్పేసారేమిటి! ఎందపరియం ఇంద… (2)
22అంతో ఇంతో నిషాణాగల నేర్పరి! (4)
23బుజ్జిగాడలా పల్టీ కొట్టడానికిగల కారణమేమున్నాది చెప్మా? (2)
25పాదరసంలో దాగిన మేడం (2)
27కుంభపౌత్రుడు ఇతని భాగినేయుడే! దయగల గురువు (4)
28ఈ ఏనుగుల గుంపులో అయిదే ఏనుగలు! తెలీకపోతే జర తెనాలివారినడగండి!(3,3)
29అతిగ రాగాలు పలికే ఫలవైరికి కార్టూన్లు వెయ్యడం కూడా వచ్చా ! (3,3)
30నువ్విలా పిలిస్తే ఒక నాయకుడూ ఇద్దరు నటులూ పలుకుతార్రా అబ్బాయీ (2)
33నవ్వుల చాచాని చూడ్డానికి చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళుకూడా ఇష్టపడతారు (2,2)
36ఓరీ వాగుడుకాయా, నీతో ఎలా చావాలిరా! (3)
37చిరంజీవి అల్లుడైతే తమాషా అనుకున్నారా! (3)
39తరుణీ, ఆ తరుశాఖను తీసుకొ అమ్మ (2)
41పేరుమాటెలా ఉన్నా ఈవిడ గొంతు సరళంగా ఉంటుందంటే ఎవరూ ఒప్పుకోరు (2)