పాత గడులు:ఫిబ్రవరి '08, మార్చి '08, ఏప్రిల్ '08, మే '08, జూన్ '08, జూలై '08, ఆగస్టు '08, సెప్టెంబరు '08, అక్టోబరు '08, నవంబరు '08, డిసెంబరు '08
Tab ను నొక్కడం ద్వారా పక్కగడికి వెళ్ళవచ్చు. బాణాల కీల ద్వారా కూడా గళ్ళ మధ్య ప్రయాణించవచ్చు. మీ మౌసును అంకె ఉన్న గడిలోకి తీసుకు వెళ్ళగానే సదరు గడికి సంబంధించిన ఆధారం ప్రత్యక్షమయ్యే ఏర్పాటు కూడా ఉంది.
  

X
XXXXX
X
XXXXX
XX
XXXXX
XXXXX
XXXX
XXX
XXXXX
XX
XXXXఆధారాలు (గడి)
అడ్డం నిలువు
1ఆటగత్తే కానీ నీతీ, (ఉప)జాతీ పుష్కలంగా ఉన్నదే! (5)
4కాంతాకారం చంపుతే సంసారం పెరుమాళ్ళు ఊరంత (3, 3)
8ఇది కరాటేడా చిన్నా, వెనకనుంచీ కొట్టకూడదు (2)
9మారననువాడు అరవనాయకుడు కాదు అనంగుడే (2)
10మునులుకోరే సంగమ్‌, వెరసి నలకూబరుడికి మాత్రం పాపం భారం (5)
13ఇదే (2)
14నీరజతో రాత్రి నీకు తగునా (3)
16ఇది జడపదార్థమంటే రసికులూరుకోరు (2)
17మత్తిలిన కైక కళ్ళు కెంపులెక్కె (2)
18పద్యానికి తోడుగా ఇదుంటునేగాని ఇప్పటివారికి అర్థంకాదు (2)
19శ్రీరామరక్ష ఉండగా చింతలేల (5)
20జీతమూ బత్తెమూ లేని అనంత గగనసంచారి (3)
22గాడీ తో గయా!రండి మీరు టైం చూసుకుని (4)
23విలోమంలో పంచమం పలికే వీణ (3)
25కోర్టెక్కిన కార్చిచ్చు (4)
27వెళ్ళమంటే ఏనుగు వెళ్తుందా? (2)
28బెల్లం దొరికే ఊరిలో పల్లీలు పరారు (3)
31సరుగుడు చెట్లలో తిరుగుడు చక్రవర్తి(4)
32మరి అందం దగ్గరైతే ఎంత మధురం? (3)
33చిన్నపిల్లల కడుపునొప్పికి మొదటి మందు వాకిలి మూల సాగిందేమో చూడండి(2)
34తెగేవరకూ తప్పదు కదండీ, మరి కానీండి (3)
36కతకత కంగు, చిల్లగింజ మింగు (3)
37పర్యంకం తిరగబడితే మృదులాంత్ర నిపుణిడి ఒళ్ళోచేరిన వయ్యారి కాదూ (4)
39బజారుకెళ్ళి సంతసించండి (2)
40మీరేదంటే మేమూ అదే (1)
41ఎదురు తిరిగిన ప్రశంస (4)
1ఆలా పడుతున్న నీటిప్రవాహానికి సున్నాచుట్టండి - మీకిప్పుడు కావాల్సిందదే. (3)
2బొక్కసమందలి రొక్కమునంతయు బొక్కలాడు నక్కల తొక్కిసలాటను గనిన మిక్కుటముగ పుట్టు ____బు తమకు (3)
3ప్రతిరోజూ నదిగండి కొడితే, ప్రజల పరిస్థితేమిటో? (5)
4కథలుచేరే చోట పక్షిరాజు పాట్లా (7)
5వీరబాదుడు బాదే దూర్వాసుడి లాటి నాన్నకి కాన్వెంటు కుర్రాడు పెట్టుకొన్న ముద్దుపేరులా లేదూ (3)
6డిజీగారి కాపురములో మరక మంచిదికాదట. (4, 2)
7గోపీనాథ్ మొహంతి జరపజాలని ఒరియా నవల? (3)
11పలకా,భలపం పట్టి సత్యభామ కూచిపూడివారింటికి చేరింది (5)
12ధారానగరం కవిరాజభోజ్యం చేసినవాడు (4)
15మరో రకారం చేరినా ఇది నీతరం ఎల్లప్పటికీ కాదేమో (4)
21ఆసక్తి పెరగాలంటే పిడికిలి ..లట (2)
22క్లుప్తంగా చెయ్యగలరా? (2)
23చేమకూర వేంకటకవి చెప్పిన అర్జునుడి అడ్రసు (6)
24నిశ్శబ్దంలో వినిపించే వరరుచి సడి (5)
25మూడుగుడులదాత దాక్కోవడమెందుకు? (6)
26జనానాలో రాజుగారికిచ్చే కానుక (4)
27రోజులు మారాయండీ - దుక్కిదున్నబోతే కరువాయె (4)
28ఎవరికోసం, మరలమరల ఈ నిఘంటువులెవరికోశం? (5)
29నగరంలో నెత్తుటికాలవ? (2)
30ఆకాశం కానిది మరి భట్టబాణుని కావ్యవిలాసమే (4)
35బొంతకి తగ్గదే ఇది (2)
37అలెక్సాండరు తోడుగా తక్షశిల యువరాజండగా (2)
38తంబూరా ఎట్నుంచి పలికినా సత్తా ఒకటే. (2)