పాత గడులు:ఫిబ్రవరి '08, మార్చి '08, ఏప్రిల్ '08, మే '08, జూన్ '08, జూలై '08, ఆగస్టు '08, సెప్టెంబరు '08, అక్టోబరు '08, నవంబరు '08, డిసెంబరు '08
Tab ను నొక్కడం ద్వారా పక్కగడికి వెళ్ళవచ్చు. బాణాల కీల ద్వారా కూడా గళ్ళ మధ్య ప్రయాణించవచ్చు. మీ మౌసును అంకె ఉన్న గడిలోకి తీసుకు వెళ్ళగానే సదరు గడికి సంబంధించిన ఆధారం ప్రత్యక్షమయ్యే ఏర్పాటు కూడా ఉంది.
  

XXX
XXXXXX
XXX
XXXXX
XXXX
XXXX
XX
XX
XXXXX
XXX
XXXX
Xఆధారాలు (గడి)
అడ్డం నిలువు
2కోలాటం ఆడేవారి హస్తభూషణం (2)
3శ్రీమినర్వాలో మనం పానకం తాగే రోజు (3,3)
6పాపడు పాపం రాయిగా మారేను (3)
8సర్‌ - టూకీగా, ఒక ఒరలో రెండు కత్తులు (1,1,1)
10సొగసులు పొంగాలంటే ఈ రంగు చీర కట్టాలే చిలకమ్మా (4)
12జ్వాలాముఖి ఒకరు కంటే ఎక్కువైతే వ్యవహారాలు ఎప్పటికీ తెగవు, అందుకే బహువచనం తీసేసాం (4)
14దిక్కు తెలియని వేగం (2)
15రసాలు - రాజుగారి నేత్రాలు? (3)
17సందేశం బరువు కొండంతైందేమో మరి మొయ్యలేక, కుదేలైన దౌత్యవేత్త (3,4)
20కులుకులొలికే కలికికి హంసతూలికల వాహనం (3)
22లయ మారము అంటూ. అటూఇటుగా షోలాపూర్లో శక్తిపీఠం కనండి (5)
23పైకెక్కి కూత పెడితే జపాన్ నుంచైనా ప్రపంచమంతా వినిపిస్తుంది (2)
25ప్రవక్త ప్రస్థానంతో కేలండరు మొదలు (5)
27కొమ్ము విరిగిన దోమ కుత్తుక ఏలిక (4)
29అనుస్వారం తోడుంటే నా తరమయ్యేది. లేదే? ఎలాగ?(2)
32పంటల్లో పాము తిరగలి ??(3)
33కోటలో వెయ్యతగినిదే (2)
35జాయా-పతుల సంబంధం (3)
37ఇసుమున తైలము దీయుటకు శ్రమించె (3)
39వంట్లో బాణం దిగితే నడుం హ-రీ- మనదా? (2)
40 మంచం పట్టీ కొంచెం సాగినా మదీయ శ్రీవారే (3)
41పసివాడి మీద అలా రుబాబు చేయకండి (2)
42నువ్వా నేనా అంటూ నూరేళ్ళు సాగే తంతుకి శుభారంభం (8)
43ఇంతవరకు వచ్చినందుకు థాంక్యూ (3)
1హలో – మత్తెక్కించే కథానాయిక కాదోయ్- వెంటబడితే బతుకు బుగ్గే సుమా (3)
2గీకువీరులు రాసేదే మంచానికి ఆధారం (2)
3సంపెట భూపాలుడు (8)
4సువాసన కోసం తల్లో పెట్టుకోడం మర్చిపోం (3)
5అవసరానికి ఆదుకొనేవాడు. (3)
7వీడిల్లు బంగారంగానూ, మృత్యుంజయుడి తమ్ముడు వాయుదేవుడా? – శుభం (2,2) (సూచన: ఈ పదాన్ని రాసేటప్పుడు ఆరు అక్షరాలతో రాస్తాం, కాని గడి నియమాల ప్రకారం, వీటికి నాలుగు గడులే కేటాయిస్తారు)
8బంటు కానిది - తెబ్లాగరి ప్రవీణ్ కు ప్రీతిపాత్రమైనది - ఉత్సాహం మీరి తిరగబడింది (3)
9బ్రహ్మ రాతలకి పలక (3,3)
11ప్రశ్నతంత్రాల గారడీ మాంత్రికుడి జాగరిణాలు (4)
13అలనాటి పెద్దనగారినుంచీ ఈనాటి కవులదాకా దీనిని వీడియుండలేరట (4)
16పద్మం. తిరగబడినా పద్మమే! (3)
18టిబెట్టులో వెనక్కి తిరిగిన మాలతి (2)
19కిరాతకుడై పొరబాటున కన్నతండ్రినే చంపబోయిన ఓ మహాకవి, కళారవి (3)
20భగవంతుడికి భక్తులు పంపే S.O.S (2)
2119 నిలువులోని కవి రాసిన మహాకావ్యంలో మెదటి మూడక్షరాలు (3)
23యెస్‌, అమితాబచ్చన్లా, సన్నగా,... (3)
24ఈవెనింగు బ్లాగర్లందరూ వీవెనింగు చేసే చోటు (3,3)
26సరదాల శారదతో నూరేళ్ళపంట – 42 అడ్డంతో పెళ్ళిమంత్రం (3,2)
28ఓ కిరణం తెలుగుబ్లాగులందు తళుకులీనగ రానేరదా? (3)
30ఇదోపాలు పైనుంటే 35అడ్డం రసపట్టులో పడకపోతుందా? (2)
31ముత్యపు చిప్పలు సావిరహే అని పాడేదెవరికోసమో? (4)
34తైలంకోసం ఎలా తిరిగినా ఒకటేగా? (3)
36హిందీ మహాభారతం ధారావాహికలో బహుశా అతి ఎక్కువగా వాడిన పదం (3)
38సిగలో అత్తరులు.. .ఏవో అవి? (2)
40అద్దంలో ఉత్తరకోస్తావారు ఎవరదీ (2)
41నాయకుడి పొట్టకి ఉపమానంగా తప్పించి ఇప్పుడివి ఎక్కువగా లేవు (2)