పాత గడులు:మార్చి '07, ఏప్రిల్ '07, మే'07, జూన్ '07,జూలై '07, ఆగస్టు '07,సెప్టెంబరు'07, అక్టోబరు '07, నవంబరు '07, డిసెంబరు '07
Tab ను నొక్కడం ద్వారా పక్కగడికి వెళ్ళవచ్చు. బాణాల కీల ద్వారా కూడా గళ్ళ మధ్య ప్రయాణించవచ్చు. మీ మౌసును అంకె ఉన్న గడిలోకి తీసుకు వెళ్ళగానే సదరు గడికి సంబంధించిన ఆధారం ప్రత్యక్షమయ్యే ఏర్పాటు కూడా ఉంది.
  

XXX
XXXXX
XXXX
XXXX
XXXX
XXXX
XXXX
XXX
XXXXX
XXXXX
XXXXXX
X


ఆధారాలు (గడి)
అడ్డం నిలువు
1 సిరి పలుకు (3)
4 చుళుకీకృతాంబోనిధి అన్నో తమ్ముడో పేరు తెలీదు (3, 2)
6 కూచిపూడి వారి కథానాయికే, సత్యం చెపుతున్నా (3)
8 వానపడకుండా పూసే పువ్వు!(4)
10ఏతత్సమయమున సంస్కృతానికి సమానమైనది యిది(3)
11రాళ్ళని కదిలించే కవిత్వం రేవతీ దేవి రాసిందట (5)
13తెలుగులో వ్రతం చెయ్యమంటే ఇంగ్లీషులో వద్దంటావేమిటి? (2)
14అది ఘనం కాదని నాకు తెలుసు, అలా నొక్కి వక్కాణించక్కరలేదు (2)
15ఇంగ్లాండుకి పోయి తమిళనాడుకి రమ్మంటే ఒక కేంద్రపాలిత ప్రాంతం వస్తుందా? (2)
16అనంతం తిరగబడ్డా అనంతమే! (2)
18తలతిరిగిన ఆడది(3)
20గోపాలుని చేత గోదానం చెయ్యించుకున్న ఘనత ఇతనికేదక్కింది (2)
21భీమసేనుడు ఎవరి బంధంలో ముడివడ్డాడో! (4)
24కథ వెళ్ళే చోటికే వెళితే చేను కనిపిస్తుంది (2)
25అటునుండి చూస్తూ, ఇటునుండి విప్పితే మొత్తానికి ఎలాగో అలాగ జ్ఞానోదయమౌతుంది (4)
26చిన్న తోలుతిత్తి (2)
29పదపిల్లా, తర్వాత చూద్దాం (3)
30ఈ లత జీవితం క్షణికం (2)
32జరా రుక్! శాస్త్రిగారికి యీ సూత్రం బాగా తెలుసు (2)
34ఎత్తెక్కి కూసే పద్యం (2)
35చందమామ భూమికి సంతోషం కలిగిస్తాడని ఎవరో శ్లేషించారు (2, 9)
1దేశభాషలందు తెలుగు లెస్స అన్న ప్రభువు (10)
2డామిట్! 9848022338 కథ నిలువుగా తిరిగింది (4)
3అరటా అప్సరసా? (2)
4చాలాముగింపులున్న వాగ్యుద్ధం, జైనులు చేసారు కాబోలు (4, 3)
5గెలువబడినా ప్రకాశించేది (4)
7ఇది వేదమా, ఉపాయమా? (2)
9Sanskrit College (4)
12సోడాబుడ్డి కొట్టేసరికి లోపలున్నది కాస్తా తిరగబడ్డట్టుంది! (2)
13ఊరు కాని ఊరు తెలియాలంటే ఊరగాయని చూస్తే సరి (3)
17ఋణం కృత్వా సూపభోజనం (2, 2, 2, 2)
18సజ్జనులవంటి జాలరులెవరు? ఇంకెవరు మనమే! (4)
19నీ యొక్క (2)
22అలసిపోతే లస్సి తాగాలి (2)
23సాహసం చెయ్యమంటే మాత్రం, దూర్వాసుని గోచీలాగడమేనా! (3)
27తోకదేవుడితో మొదలయ్యే తొండం దేవుడు (3)
28ఒక దీపం సరిపోదు, అన్నీ వరసలో ఉంటేనే పండగ (4)
31వేటయా? (3)
32ఈ కిళ్ళీ వేసుకుంటే ముసలితనం వస్తుందిట (3)
33తిరగేసి రాసినా అయిపోద్ది (2)
34ఇంగ్లీషు కంపెనీలు తెలుగుద్యోగులని అద్దెకు తీసుకొనే విధానం (2)