Search Results for: నిడదవోలు మాలతి

కథా మాలతీయం – 4

నిడదవోలు మాలతి గారితో కబుర్లు నాల్గవ భాగం. Continue reading

Posted in వ్యాసం | Tagged | 11 Comments

కథా మాలతీయం – 3

తూలిక సైటు, తెలుగు తూలిక బ్లాగుల నిర్వాహకురాలు నిడదవోలు మాలతి గారితో ఇంటర్వ్యూ మూడవ భాగం. Continue reading

Posted in వ్యాసం | Tagged | 6 Comments

రమాదేవి మళ్ళీ రమ్మంది

-సిముర్గ్ అక్కిరాజు భట్టిప్రోలు మంచి కథకుడుగా తెలుగు సాహితీలోకానికి సుపరిచితులు. ఏడాదికో కథకి మించి రాయకపోవడానికి తన బద్ధకమే కారణమని అంటారుగాని, కథలు రాయడం అంత తేలికకాదని గుర్తెరిగినవారు. అంటుకొమ్మ, నందిని, గేటెడ్ కమ్యూనిటీ కథలతో, మనకున్న కొద్దిమంది సమకాలీన ‘మంచి కథకుల’ లిస్టులో చేరిపోయిన అక్కిరాజు లేటెస్టు కథ “రమాదేవి ఎందుకు రమ్మంది” ఆంధ్రజ్యోతిలో … Continue reading

Posted in వ్యాసం | Tagged | 6 Comments

నీకోసం

తెలివైనవాడు అవకాశం కోసం ఎదురుచూస్తూ కూర్చోడు. తనే అవకాశాలను సృష్టించుకుంటాడు. మరి తనో గొప్ప మేధావిననుకుంటూ గొప్ప అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చిన అవకాశాలను కాలదన్నేవాళ్ల తెలివిని ఏమందాం? Continue reading

Posted in కథ | 11 Comments

కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేం!

మాలతిగారి ఇంటర్వూ లోని కొన్ని అంశాలపై రంగనాయకమ్మగారు స్పందించారు. చూడండి. Continue reading

Posted in వ్యాసం | 38 Comments

కథా మాలతీయం – 6

నిడదవోలు మాలతి ప్రముఖ రచయిత్రి మాత్రమే కాక, ప్రసిద్ధ బ్లాగరి కూడా. ఆమె తన బ్లాగానుభవాలను ఇక్కడ వివరిస్తున్నారు. అలాగే రచయితలు, సంపాదకుల హక్కులపై తన అభిప్రాయాలను కూడా తెలియజేసారు. పొద్దు సంపాదకవర్గ సభ్యురాలైన స్వాతికుమారి నిర్వహిచిన ఈ ఇంటర్వ్యూ ఈ భాగంతో ముగుస్తున్నది. తెలుగుబ్లాగుల్లో నన్ను ఆకట్టుకున్న అంశాలు తెలుగుబ్లాగులు నన్ను ఆకర్షించడానికి మరొక … Continue reading

Posted in వ్యాసం | Tagged | 17 Comments

కథా మాలతీయం – 5

అమెరికా వచ్చినతరవాత తాను గ్రహించిన విశేషాలూ, తన వెబ్‌సైటు, బ్లాగుల ద్వారా పొందిన అనుభవాలూ, పెంపొందిన ఆత్మీయతలూ.. ఈ విషయాలమీద పొద్దు సంపాదకవర్గ సభ్యులు స్వాతికుమారి అడిగిన ప్రశ్నలకు ప్రసిద్ధ రచయిత్రి నిడదవోలు మాలతి అంతరంగ కథనం చదవండి. *పాఠకులతో ఏర్పడిన సాన్నిహిత్యం -బ్లాగు మొదలు పెట్టకముందూ, తరవాతా, తూలిక.నెట్ ద్వారా, రచయిత్రిగా.. ఇంగ్లీషు తూలిక.నెట్ … Continue reading

Posted in వ్యాసం | Tagged | 12 Comments

కథా మాలతీయం – 1

నిడదవోలు మాలతి గారు ఇంటర్నెట్ లో ఇంగ్లీష్ తూలిక సైటు తెలుగు తూలిక బ్లాగుల నిర్వాహకురాలిగా చాలా మందికి పరిచయం. కానీ ఆవిడ గత శతాబ్ధి రెండవ భాగంలో  ప్రింట్ మీడియాలో తనదైన చక్కటి శైలితో కధా రచయిత్రిగా జనంతో అనుబంధం ఉన్నవారే. ఈ మధ్యనే చాతక పక్షులు అనే తన కొత్త నవలను బ్లాగులోనే సొంతగా … Continue reading

Posted in వ్యాసం | Tagged | 14 Comments

జనవరి బ్లాగావరణం

బ్లాగుల్లో రేగుతున్న వివాదాల నేపథ్యంలో, కొన్ని బ్లాగుల్లో సార్వజనిక ప్రవేశాన్ని తీసేసి కేవలం ఎంపిక చేసుకున్న కొందరు బ్లాగరులకే ప్రవేశం కల్పించారు. వ్యక్తిగత కారణాల వలన మూతపడిన బ్లాగులూ ఉన్నాయి. కారణాలేమైనప్పటికీ కొన్ని మంచి బ్లాగులకు ప్రవేశం లేకపోవడం లేదా మూత పడటం విచారకరం అని చెబుతూ జనవరి బ్లాగుల సింహావలోకనం చేస్తోంది ఈ వ్యాసం. Continue reading

Posted in జాలవీక్షణం | Tagged , , | 4 Comments

2008 డిసెంబరులో తెలుగు బ్లాగుల ప్రస్థానం

అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికోసం హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో తెలుగుబ్లాగరులు చేసిన కృషిని ప్రస్తవిస్తూ చేసిన డిసెంబరు బ్లాగువీక్షణం చదవండి. Continue reading

Posted in జాలవీక్షణం | Tagged , , | 15 Comments