పొద్దుకు స్వాగతం!

పొద్దు అంతర్జాల పత్రికకు స్వాగతం!

పొద్దులోని రచనలు ప్రధానంగా కింది శీర్షికల్లో ఉంటాయి:

ఇవి కాక జాలవీక్షణం పేరిట వర్గం కూడా ఉంది.

పొద్దులోని రచనల కోసం పలు విధాలుగా వెతకవచ్చు.

 • పైనున్న మెనూబారులోని లింకులను నొక్కి ఆయా శీర్షికల్లో వచ్చిన రచనలను చూడవచ్చు. పొద్దు పత్రిక గురించి, రచయితలకు సూచనల గురించి, కాపీహక్కుల గురించి ప్రత్యేకంగా పేజీలున్నాయి. వీటి లింకులను కూడా మెనూబారులో చూడవచ్చు.
 • ప్రతీ రచనకు కనీసం ఒక్కటైనా ట్యాగు ఉంటుంది. ఈ ట్యాగులు రచన కింద ప్రచురింపబడి ఉంటాయి. ఆయా ట్యాగులను నొక్కి సంబంధిత ఇతర రచనలను కూడా చూడవచ్చు.
 • ఫలానా నెలలో వచ్చిన రచనలను చూసేందుకు కుడివైపున ఉన్న పాతరచనలు అంశాన్ని ఉపయోగించండి.
 • ఏదైనా రచనల కోసం వెతికేందుకు కుడివైపున ఉన్న వెతుకు పెట్టెలో మీకు కావలసిన పదాన్ని ఇచ్చి వెతకండి.
 • అంతే కాకుండా పేజీకి అడుగున ఉన్న లింకుల ద్వారా మరిన్ని విధాలుగా పొద్దులో వచ్చిన రచనలను చూడవచ్చు.

పొద్దు రచనలు మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాం.

10 Responses to పొద్దుకు స్వాగతం!

 1. P Sampath Kumar says:

  ఈ బ్లాగు యొక్క పునరుద్ధరణ చాలా సంతోషాన్ని యిచ్చింది. మచి శీర్షికలతో పాటూ పద్య కవిత్వాన్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ……

 2. పొద్దు మార్చి- 2012 తరువాతి సంచికలు పాతరచనలలో వెతుకగా కనపడటం లేదు, అంటే మార్చి 2012 తరువాత సంచికలు ప్రచురితం కాలేదని భావిస్తున్నాను. పొద్దు చక్కటి అంతర్జాల పత్రికగా 6 సంవత్సరాల పాటు ప్రచురితమై ఆగిపోవటం విచాకరం. దయచేసి సూచించగలరు.
  డా. సి. జయ శంకర బాబు

 3. varaprasad.k says:

  pushakam roju choostam,kani pustakamlo mee patra unnanduku congrats.

 4. సోమ రాజేష్ says:

  పొద్దు అంతర్జాల పత్రికలొని సంపాదకీయాలు చాలా బాగున్నాయి. నేను సంపాదకీయాలు చదివి ఎందరో మహనుభావుల చరిత్రలను,తెలుసుకోవడమే కాక సాహిత్య అభిలాష పెరిగి నేను కూడా రచనలు చేసే స్ఠ్యాయికి చేరుకున్నానని గర్వంగా పొద్దు యజామాన్యానికి చెప్పుతున్నాను.

  ఫొద్దు అంతర్జాల పత్రికలొ వచ్చే కథలు కూడా చాలా ఆలొచింపచేసేవిగా, హాస్య ప్రధానమైనవై మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నందుకు ఫొద్దు పత్రికకు కృతజ్ఞుని.

  మీ పాఠకుడు,

  సోమ రాజేష్
  9440240369

 5. We are a group of volunteers and opening a new scheme in our community.
  Your site provided us with valuable information to work on. You’ve done a formidable job and our entire community will be grateful to you.

 6. siva says:

  Hi,

  This is siva from Hyderabad.I am working on SEO Analyst.Your site was very good.i have one Idea.I have Google Adsense Account.i think you Don’t have that Account.so I will share you my Adsense Account for your Site.we are Sharing Money(50-50).you are Earn More Money from this Account.I have good Idea about Blogs and i am also doing SEO for your Blog.if you have Intrested Please Contact Me my PH NO:09553267423………..

  Regards,
  Siva G.

 7. sudhendra says:

  Good Piece of Information Telugu Blogs Baaga ne Maintain Chestunnaru Keep it Up

  Teluguwap,Telugu4u,

  Tollywood,Tollywood Updates , Movie Reviews

 8. Amjad says:

  I could not send an attached kavita to u for publishing. I tried 4 times. Getting answer that the box filled 550 mails!?
  Please let me know, how can I to u with my rachanalu?

  I mailed on :editor@poddu.net

  Thanks and Regards.
  Amjad.

 9. ravi says:

  chala bagundhi mee website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *