Daily Archives: 2008, August 11

2008 ఆగస్టు గడిపై మీమాట

ఆగస్టు గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి. పాత గడులు 1. 2008 జూలై గడి, సమాధానాలు 2. 2008 జూన్ గడి, సమాధానాలు 3. 2008 మే గడి, సమాధానాలు 4. 2008 ఏప్రిల్ గడి, సమాధానాలు 5. 2008 మార్చి గడి, సమాధానాలు 6. 2008 ఫిబ్రవరి గడి, సమాధానాలు 7. … Continue reading

Posted in గడి | Tagged | 8 Comments

జూలై గడి సమాధానాలు, వివరణలు

గడి సులువుగా ఉండడం మూలాన కాబోలు, ఈసారి కాస్త ఎక్కువ పూరణలే వచ్చాయి. చాలామంది చాలా రోజులు ముందుగానే పూరించి, పంపించి మరో కొత్త గడి ఇచ్చెయ్యమని మారాం కూడా చేసారు 🙂 మొత్తం వచ్చిన పూరణలు 13. కానీ అన్నీ సరిగ్గా పూర్తిచేసిన వాళ్ళు ఒక్కరూ లేరు! చాలామంది “పంచాస్యచాపం” సరిగా ఎక్కుపెట్టలేక పోయారు. మరికొంతమంది మేడం గారిని గుర్తించడంలో పాదరసంలో బదులు పప్పులో కాలేసారు. Continue reading

Posted in గడి | Tagged | 6 Comments

జాలంలో శ్రమదానం

-వీవెన్ ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని చూడకుండా, మన (సామూహిక) అవసరాలను తీర్చుకోవడానికి కృషిచెయ్యడమే శ్రమదానం. ఈ శ్రమదానంలో ఓ ముఖ్య అంశమేమంటే, మన సమస్యలకు మనమే బాధ్యత వహించి, వాటి పరిష్కారానికి కార్యోన్ముఖులం కావడం. మీ ఊరి రోడ్డు గతుకులుగా ఉంటే మీ ఊరి ప్రజలే పూనుకుని మొరం తోలి, రోడ్డుని చదును … Continue reading

Posted in సంపాదకీయం | 7 Comments