Apr
23
అమెరికా వచ్చినతరవాత తాను గ్రహించిన విశేషాలూ, తన వెబ్‌సైటు, బ్లాగుల ద్వారా పొందిన అనుభవాలూ, పెంపొందిన ఆత్మీయతలూ.. ఈ విషయాలమీద పొద్దు సంపాదకవర్గ సభ్యులు స్వాతికుమారి అడిగిన ప్రశ్నలకు ప్రసిద్ధ రచయిత్రి నిడదవోలు మాలతి అంతరంగ కథనం చదవండి.
*పాఠకులతో ఏర్పడిన సాన్నిహిత్యం -బ్లాగు మొదలు పెట్టకముందూ, తరవాతా, తూలిక.నెట్ ద్వారా, రచయిత్రిగా..
ఇంగ్లీషు తూలిక.నెట్ ద్వారా పరిచయాలు: తెలుగుతూలికకి ముందే, పరిచయమయినవాళ్లు తూలిక.నెట్ ద్వారా సుజాత (మనసులోమాట), కల్పన రెంటాల. అంతేకాక తెలుగు చదవడం రాని [...]
వర్గాలు: వ్యాసం
12 వ్యాఖ్యలు
Apr
17
ప్రకృతి కలిగించే ఇబ్బందుల ఒత్తిడివల్ల తొలిమానవులకు అలవడిన ప్రత్యేకతలే అతణ్ణి జంతువుల నుంచి వేరు చేశాయి తప్ప అందులో సృష్టికర్త ప్రమేయం ఏమీ లేదంటున్నారు కొడవటిగంటి రోహిణీప్రసాద్.
వర్గాలు: వ్యాసం
4 వ్యాఖ్యలు
Apr
06
నిడదవోలు మాలతి గారితో కబుర్లు నాల్గవ భాగం.
వర్గాలు: వ్యాసం
11 వ్యాఖ్యలు
Mar
30
తూలిక సైటు, తెలుగు తూలిక బ్లాగుల నిర్వాహకురాలు నిడదవోలు మాలతి గారితో ఇంటర్వ్యూ మూడవ భాగం.
వర్గాలు: వ్యాసం
5 వ్యాఖ్యలు
Mar
23
రవీంద్రుని “stray birds” కవితలకు బాబా గారి తెలుగు అనువాదం “దారి తప్పిన పక్షులు” పై నిషిగంధ గారి సమీక్ష.
వర్గాలు: వ్యాసం
16 వ్యాఖ్యలు
Mar
20
స్వాతి:
మిమ్మల్నిప్రభావితం చేసిన వ్యక్తులు, సన్నిహితులు, సాహిత్యానికి సంబంధించిన ముఖ్యమయిన సంఘటనలు, అబిమాన రచయితలు, వారి రచనల్లో మీకు నచ్చిన అంశాలు.
మాలతి:
నేను లైబ్రరీసైన్స్ డిప్లొమా చేస్తున్నరోజుల్లోనే, అంటే 1961లో నరసింహరాజుగారు కేవలం రచయిత్రులకథలు సంకలనంగా వేయడానికి పూనుకున్నారు “కల్పన” అన్నపేరుతో ‘62లో ప్రచురించారు. తెలుగు సాహిత్యచరిత్రలో రచయిత్రులకథా సంకలనాల్లో తొలిసంకలనం ఇదే. నాకథ సంకలనాల్లోకి ఎక్కడం కూడా అదే మొదలు.
మాయింట్లో ప్రోత్సాహం మాటకొస్తే, మాయింట్లో అట్టే మాట్లాడేరకాలు కాదని చెప్పేను కదా. ఎప్పుడు చూసినా ఎవరిపనుల్లో వాళ్లుండేవారు. [...]
వర్గాలు: వ్యాసం
8 వ్యాఖ్యలు