Monthly Archives: February 2012

కథ చెబుతారా? ఫిబ్రవరి 2012

కథ చెబుతారా? ఫిబ్రవరి 2012 ప్రకటన! Continue reading

Posted in కథ | Comments Off on కథ చెబుతారా? ఫిబ్రవరి 2012

ఆరు దశాబ్దాల క్రితపు తెలుగు పత్రిక – 1

ఆరు దశాబ్ధాల క్రితపు తెలుగు పత్రికల తీరుతెన్నులపై ఒక చిత్రమాలిక – కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారిచే అందించబడిన ఆనాటి ఆంధ్రజ్యోతి పత్రిక చిత్రాలు. Continue reading

Posted in వ్యాసం | 1 Comment

ఎగిరిపోతాను

సీసాలో బిగించిన మూస ఆలోచనలు ఊహల విహంగాలై ఎగిరిపోవాలనుకున్నప్పుడు ఎలా ఉంటుందో జాన్‌ హైడ్ గారి ఈ కవితలో చదవండి, Continue reading

Posted in కవిత్వం | 12 Comments

మృతజీవులు – 35

కొడవటిగంటి కుటుంబరావు గారి అనువాద నవల మృతజీవులు ధారావాహిక లోని 35 వ భాగం Continue reading

Posted in కథ | Tagged | Comments Off on మృతజీవులు – 35

విద్వాన్‌ విశ్వం

దాశరధి గారికి తెలంగాణమంటే ప్రాణం లేచి వచ్చినట్టు విశ్వం గారికి రాయలసీమ అంటే పంచప్రాణాలు. భాష గురించి, వ్యక్తీకరణ గురించి, మాండలిక పద ప్రయోగం గురించి చర్చిస్తున్నప్పుడు ఆయన తప్పకుండా రాయలసీమ ప్రాంతపు పలుకుబడుల గురించి వివరిస్తారు. Continue reading

Posted in వ్యాసం | Tagged | 10 Comments

కథాకథనం – 6

కథా రచనలోని కిటుకులపై కాళీపట్నం రామారావు గారి కథనం. Continue reading

Posted in వ్యాసం | Tagged , , | 2 Comments