కథ చెబుతారా? జనవరి 2012

కథకు నేపథ్యం – ‘ ప్రయాణం ‘.

ఆ సందడి, ఆ మనుషులు, సంఘటనలు ..

ప్రేమయాత్రలో, తీర్థయాత్రలో…గాలిలో తేలుస్తారో, రైలు లో పరుగెత్తిస్తారో ..

ఏమేమి చేస్తారో, ఎవరెవరిని చూపిస్తారో..మీయిష్టం !

 

సరదాగా నవ్వులతో  సాగిపోవాలి అన్నదే మా ఆంక్ష, ఆకాంక్ష.

 

గమనిక: ఈ సమస్య మీదనే కాక గతనెలల్లో ఇచ్చిన దేని మీదనైనా రచయితలు ఎప్పుడైనా కథలు పంపవచ్చు.
ఈ శీర్షిక కాన్సెప్టు గురించిన మరిన్ని వివరాల కోసం కథ చెబుతారా.. ప్రకటన చూడండి.

This entry was posted in కథ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *