Monthly Archives: November 2011

ఒక ‘అన్ రెడ్’ స్టోరి

నిన్న రాత్రి జరిగిన ఒక భయానక దృశ్యం నా కళ్ళ ముందు కదిలింది. అంతే. మళ్ళీ నిలువునా వొణికిపోయాను. అప్పటి దాకా బలహీనంగా కొట్టుకుంటున్న గుండె ఇక ఆగిపోతానంటోంది…కళ్ళు తిరిగి స్పృహ తప్పేలా వున్నా..తూలి పడిపోకుండా వుండటం కోసం…బోను చువ్వల్ని ఆధారంగా చేసుకుని నిలబడాలని విఫల ప్రయత్నం చేస్తున్నా..
కోర్ట్ హాలంతా నిశ్శబ్దమై పోయింది. Continue reading

Posted in కథ | Tagged | Comments Off on ఒక ‘అన్ రెడ్’ స్టోరి

కోత

రోడ్డు మీద ఒక్కో మనిషి ఇద్దరుగానో ముగ్గురుగానో చీలిపోయి కనిపిస్తాడు. ఎవరు ఎవరో గుర్తు పడితే గెలుపు ఇద్దరు ముగ్గుర్నలుగురిలో ఎవరితో మాట్లాడాలి? -హెచ్చార్కె కవిత కోత ను ఆస్వాదించండి.
Continue reading

Posted in కవిత్వం | 2 Comments

చివరివరకూ

అంతా బాగున్నపుడే తెలుసుకోలేదు పరిస్థితి చేజారేంతవరకూ నిజాన్ని గుర్తించలేదు.. – శ్రీవల్లీ రాధిక కవిత చదవండి. Continue reading

Posted in కవిత్వం | Comments Off on చివరివరకూ

‘మతిచెడిన’ మేధావులు

విజ్ఞానమూ, తత్వమూ, కవిత్వమూ ఇంకా మరెన్నో రంగాల్లో మేధావులైన వారు ఒకచోట చేరి చర్చలు మొదలు పెట్టినప్పుడు ఏం జరిగింది? వెన్నెల రాత్రులు గుర్రపు బగ్గీలలో వాళ్ళ ప్రయాణాలు ప్రపంచాన్ని ఏ దిశకు నడిపించాయి? Continue reading

Posted in వ్యాసం | Tagged | 3 Comments

అత్తరు గానాలు

నీ అరి పాదాల అద్దకాల ముద్రలు ఎదకెత్తుకున్న మట్టిజన్మ జాడలు వలపు పరిమళాల విలాపాలు పగిలి రాలిన మొగలిరేకుల గుత్తులు – అత్తరుగానాలు కవిత చదవండి. Continue reading

Posted in కవిత్వం | 12 Comments

మీ కందం – రమణీయార్థప్రతిపాదకము

రమణీయమైన అర్థాన్ని ప్రతిపాదించే శబ్దమే కావ్యమట. ఇది జగన్నాథపండితరాయలవారి రసగంగాధరంలో మొదటి కారిక. రమణీయమైన అర్థం – ఇందుకు ప్రామాణికత ఏది? ఎవరికి తోచిన అర్థం వారివరకూ రమణీయమైనదనే అనుకోవచ్చుగా? – రవికి నచ్చిన కందం గురించి చదవండి. Continue reading

Posted in కవిత్వం | Tagged | 1 Comment

కథ చెబుతారా?!

నూకలు పెడితే మేకలు కాస్తారా? పెద్దపులి వస్తే బెదరకుండా ఉంటారా? ముగింపునిస్తే కథ చెబుతారా? డైలాగిస్తే కథ అల్లుతారా? ఇదిగో ఈ ప్రకటన చూడండి… Continue reading

Posted in కథ | Tagged , | 6 Comments

సత్యప్రభ – 2

భార్యావిధేయుడైన.రాజు సమక్షంలో చదవబడిన మూడు లేఖలు! మూడు సవాళ్ళు. సత్యప్రభ చారిత్రిక నవలలో తదుపరి భాగం చదవండి. ఈ నవల యొక్క కథాకాలపు పరిచయం కూడా, ఈ సంచికలో. Continue reading

Posted in కథ | Tagged | Comments Off on సత్యప్రభ – 2

ఆదివారం మధ్యాహ్నాలు

ఆదివారం మధ్యాహ్నాలు! ఛాయాచిత్రపు లోతుల్ని గ్రహించలేనంత తీరిగ్గా, సగంలో ఆపబడిన పుస్తకంలా సుదీర్ఘంగా సాగుతుంటాయి, గుమ్మం ముందు ఎండ పొడలో అదోలా… – ఆదివారం మధ్యాహ్నాలు మీకోసం! Continue reading

Posted in కవిత్వం | 8 Comments