కథ చెబుతారా? డిసెంబర్ 2011

కథ చెబుతారా - పొద్దు

 

“మీరూ సరితా ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు ” అడిగాడు హరీష్.

దీర్ఘంగా నిట్టూర్చాడు వినయ్.”మీరూ సరితా ఎందుకు విడిపోయారో.. అందుకే ” అన్నాడు.

“కానీ ఈ విషయం మీకు ముందే తెలుసుగా ” అసహనంగా అడిగాడు హరీష్.

“మీకూ ముందే తెలుసు .. కాదనగలరా ” సూటిగా అడిగాడు వినయ్.

ఈ సంభాషణకు తగ్గ … కథ చెబుతారా?

 

 

గమనిక: ఈ సమస్య మీదనే కాక గతనెలల్లో ఇచ్చిన దేని మీదనైనా రచయితలు ఎప్పుడైనా కథలు పంపవచ్చు.
ఈ శీర్షిక కాన్సెప్టు గురించిన మరిన్ని వివరాల కోసం కథ చెబుతారా.. ప్రకటన చూడండి.

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *