Monthly Archives: December 2010

విజయంలో ఒక్కో మెట్టూ .. రెండవ భాగం

వీరేంద్రనాథ్ గారితో పొద్దు జరిపిన పిచ్చాపాటీ రెండవ/తుది  భాగం ఇది.

Continue reading

Posted in వ్యాసం | Tagged | Comments Off on విజయంలో ఒక్కో మెట్టూ .. రెండవ భాగం

ఇన్‌ఫార్మర్

ఇన్‌ఫార్మర్లందరిని వెతికి పట్టుకుని చంపుతున్నారనే పుకార్లతో ఊరంతా అలజడిగా ఉంది.  గత యాభై ఏళ్ళలో లోయలో ఎప్పుడూ ఇటువంటి మరణాలు లేవు, కానీ ఇప్పుడిక్కడ రోజుకో నాలుగు లేదా అయిదు చావులు మామూలయిపోయింది. Continue reading

Posted in కథ | Tagged | Comments Off on ఇన్‌ఫార్మర్

కథాకథనం – ముందుమాట

సుప్రసిద్ధ రచయిత కాళీపట్నం రామారావు గారు తెలుగు కథ గురించి సాధికరికంగా రాసిన వ్యాసాలు ప్రసిద్ధమైనవి. వారి అనుమతితో ఈ వ్యాసాలను పునర్ముద్రిస్తున్నాం. ఈ వ్యాసాల వరుసలో ఇది మొదటిది.

Continue reading

Posted in వ్యాసం | Tagged , , | Comments Off on కథాకథనం – ముందుమాట

తడి

మాటలోనూ, గొంతులోనూ, చుట్టూరా అంతా తేమలేనితనంతో పిడచగట్టుకుపోయిన ప్రాణాన్ని సజీవంగా ఉంచుతున్న చిట్టచివరి తడి వర్మ గారి కవితలో…

Continue reading

Posted in కవిత్వం | Comments Off on తడి

‘రమల్’ ప్రశ్న శాస్త్రం-4

రమల్ వ్యాసాల వరుసలోని నాలుగోభాగం చదవండి.

Continue reading

Posted in వ్యాసం | Tagged | Comments Off on ‘రమల్’ ప్రశ్న శాస్త్రం-4

ప్రపంచ పక్షి

విశ్వైకజీవి చిత్రాన్ని తన రెక్కల గాలులతో రచించే ప్రపంచపక్షి అందిస్తున్న కవితా సందేశం.

Continue reading

Posted in కవిత్వం | 8 Comments

జనపదం

"స్ట్రాంగ్‌గా కొట్టనా, లైట్‌గా కొట్టనా" అన్నాడు పొయ్యి దగ్గర్నించి టీ మాస్టర్ కమ్ యజమాని. "లౌక్యంగా కొట్టు" అన్నాడు కస్టమరు. ఆ భాష అవతలి వ్యక్తికి అర్థమైంది. నాకు అర్థం కాలేదు.
(ఈ వ్యాసం ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుంచి, ఆగస్ట్ 2010 లో మొదలై పన్నెండు వారాల పాటు ప్రతీ గురువారం ప్రసారమైన "మన తెలుగు" ప్రసంగ వ్యాసపరంపరలో భాగం.)
 

Continue reading

Posted in వ్యాసం | 32 Comments

ఒక రోజు గడవడం

చీకటి తెరను చించుకుని భళ్ళుమని బద్దలైన పొద్దుటిపూటతో మొదలై అనాగరిక ఆదిమ ప్రకృతిలోకి చొరబడే రాత్రిదాకా ఒకరోజు గడిచే వైనం నాగరాజు గారి ఈ కవితలో…

Continue reading

Posted in కవిత్వం | 3 Comments

గ్రహాంతరవాసి

మనిషితనాన్ని మైనస్ చేసుకున్న మానవుడు కోకొల్లలుగా సృష్టించుకున్న కొత్త సమీకరణాల గ్రహాంతరవాసిగా కనపడుతున్న ఈ కవిత…

Continue reading

Posted in కవిత్వం | Comments Off on గ్రహాంతరవాసి

“శుద్ధ సాహిత్యం” శుద్ధ అబద్ధం – 5

కవి అఫ్సర్ తో ముఖాముఖి ఐదవ భాగం.
 

Continue reading

Posted in వ్యాసం | Tagged | 3 Comments